బంద్‌ను విజయవంతం చేయాలి:ఏబీవీపీ
వరంగల్:నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లి ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ ఈ నెల 4న దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిన విఝయవంతం చేయాలన్నారు. గోడ పత్రికలను విడుదల చేశారు.