రాచపల్లి గ్రామంలో వైద్యశిభిరం
కరీంనగర: జమ్మికుంట మండలంలోని రాచపల్లి గ్రామంలో లయన్స్క్లబ్, జడ్పి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ుచిత వైద్య శిభిరం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయినారు. 700మందికి పరిఓలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.