జిల్లా వార్తలు

ఆర్టీసీలో మరో కార్మిక సంఘం

హైదరాబాద్‌: ఏపీఎస్‌ఆర్‌టీసీలో మరో కార్మిక సంఘం ఆవిర్భవించింది. ఎస్‌ఎంయూ, బీఎంఎస్‌లతో పాటు  ఆర్టీసీలోని వివిధ కార్మిక సంఘాలు దళిత కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ …

ధర్మపురి మండలంలో భారీ వర్షంతో పత్తిపంట నష్టం

కరీంనగర్‌: ధర్మపురి మండలంలోని గోదావరి నది తీరగ్రామలైన రాయపట్నం, తిమ్మాపూర్‌, తమ్మంపెల్లి, గ్రామాల్లో పత్తిపంటకు అపారనష్టం వాటిల్లింది. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో 300ఎకరాల్లో పత్తిపంట …

యూరియా కోసం బారులు తీరిన రైతులు

కరీంనగర్‌: సైదాపూర్‌ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలోని విశాల సహకారపరపతి సంఘంలో ఆదివారం యూరియా కోసం మండలంలోని 10గ్రామాల రైతులు అధికసంఖ్యలో వచ్చి బారులు తీరారు. 3గంటలో వరసలో …

భూపరిపాలనాధికారి ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో మృతి

ఆదిలాబాద్‌: రాష్ట్ర భూ పరిపాలనశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎన్‌.గోపీ ఈ రోజు హఠన్మరణం చెందారు. జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శించేందుకు ఆయన సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం …

రైల్వే మంత్రిత్వ శాఖకు చిత్తశుద్ధి లేదు

ఢిల్లీ: భవిష్యత్‌ ప్రణాళిక తయారీలో రైల్వే మంత్రిత్వ శాఖకు చిత్తశుద్ధి లేదని ఏఐఆర్‌ఇఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ఆరోపించారు. లెవెల్‌ క్రాసింగ్‌  వద్ద ప్రమాదాలు …

నీటి విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు

హైదరాబాద్‌: కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లక్షలాది ఎకరాల్లో రైతులు సకాలంలో పంటలు వేసుకోలేకపోయారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. …

ఈనెల 10 నుంచి టేబుల్‌టెన్నిస్‌ పోటీలు

రాజమండ్రి: ఈ నెల 10 నుంచి రాజమండ్రిలో 3 రోజుల పాటు టేబుల్‌టెన్నిస్‌ స్టేట్‌ ర్యాంకింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర టేబుల్‌  టెన్నిస్‌ అధ్యక్షుడు భాస్కరరామ్‌ తెలిపారు. …

జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ పోరు యాత్ర: కిషన్‌రెడ్డి

ఢిల్లీ: రేపటినుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ పోరుయాత్ర చేపట్టనున్నట్లు భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలియజేశారు. ఈ యాత్రలో సీనియర్‌ నేత అద్వానీ సహా …

వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ నాయకులు

నిజామాబాద్‌: మండలంలో భారీగా కురిసిన వర్సాలకు దెబ్బతిన్న పంటలను నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ నర్సారెడ్డి పరిశీలించారు. బాధితులకు నష్ట పరిహారం అందేలా కృషి …

ఉపాధిపని ద్వారా పని కల్పించాలి

మెదక్‌: చేనేత, చేతి వృత్తుల వారికి జాబ్‌కార్డులు అందజేసి, ఉపాధిహామి పథకం ద్వారా పని కల్పించాలని రాజ్యాసభ సభ్యుడు రాపోల్‌ ఆనందభాస్కర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ …

తాజావార్తలు