జిల్లా వార్తలు

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌

అనంతపురం: ఓఖా-ట్యుటికోరిస్‌ మధ్య  నడిచే వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఈ రైలు సోమందేపల్లి మండలం నడింపల్లి వద్ద గంటనుంచి నిలిచిపోయింది. తాగునీరు …

వెంకటాపూర్‌లో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర

కరీంనగర్‌: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ శివారులో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర సాగుతుంది. పోన్నం కేటీఆర్‌ పూలమాలలు వేసి నారాయణకు స్వాగతం పలికారు.

సభలను అడ్డుకునే తీరతాం: భాజపా

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకుని తీరతామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ప్రధాని రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని  తేల్చిచెప్పింది. కేవలం బొగ్గు కుంభకోణం గురించి …

ఎస్పీవై రెడ్డి రాజీనామా ఉపసంహరణ

హైదరాబాద్‌: ఆల్మట్టినుంచి రాష్ట్రానికి నీరు విడుదల చేసినందుకు తన రాజీనామా ఉపసంహరించుకుంటున్నానిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలియజేశారు. రెండు మూడు రోజుల్లో శ్రీశైలం జలిశయానికి నీరు …

మెట్‌పల్లీలో సంపూర్ణ పారీశుద్ధ్య కార్యక్రమం

కరీంనగర్‌: మెట్‌పల్లిలో ఎమ్మెల్యే టవిద్యాసాగర్‌రావు మెట్‌పల్లీలో సంపూర్ణ పారీశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొవాలన్నారు.

సిగరేణీలో కన్వేయర్‌ బెల్టుతెగి నిలిచిన బోగ్గు రవాణ

కరీంనగర్‌: సింగరేణిలో ఓసీటీ3 సీహెచ్‌పీలో కన్వేయర్‌ తెగిపోవటంతో బోగ్గు రవాణా నిలిపోయింది. ఓసీటీ3 బంకరు నుంచి బొగ్గును రవాణా చేసే బెల్టు అకస్మాతికంగా తెగిపోయి మోటర్లు అలాగే …

చెక్కపల్లిలో అంబేద్కర్‌ విగ్రహం ముందు మద్యం సీసాలు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

కరీంనగర్‌: వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలను పెట్టారు. దీంతో గ్రామాస్తులు ధర్నాకు దిగారు ఇరువైపుల భారీగా …

కాగజ్‌నగర్‌లో పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

ఆదిలాబాద్‌: కాగజ్‌నగర్‌లోని పాఠశాలలను డీఈవో తనిఖీ చేశారు. బట్టుపల్లి గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుని పాత్ర పోషించారు. విద్యార్థులకు పాఠాలు బోదించారు. అనంతరం వారిని …

యువతుల అపహరణపై విచారణకు మంత్రి ఆదేశం

హైదరాబాద్‌: రామంతాపూర్‌లోనొ ఉజ్జ్వల హోమ్‌లో యువతుల అపహరణపై విచారణకు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌, మహిళా శిశు సంక్షేమ ముఖ్య …

ఏషియాన్‌ మోగా చాంఫియన్‌ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

హైదరాబాద్‌: ఏషియాన్‌ మోగా చాంఫియన్‌ పోటీలను సరూర్‌:నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో భారత్‌, థాయిలాండ్‌, హాంకాంగ్‌, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, చైనా, …

తాజావార్తలు