జిల్లా వార్తలు

ఎన్జీ కళాశాలో మైక్రోబయాలజీలో 28సీట్లు కాళీ:ప్రిన్సిపాల్‌

నల్గొండ: ఎన్జీ కళాశాలలో మైక్రోబయాలజీలో 28సీట్లు కాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ నెల 4న జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని కోరారు.

బీసీల హక్కుల సాధనకు ఈ నెల3న పార్లమెంట్‌ ముట్టడి

నల్గొండ: బీసీల హక్కుల సాధనకు సెప్టెంబర్‌ 3న పార్లమెంట్‌ ఎదుట జరిగే ధర్నారు జయప్రదం చేయాలని బీసీ యువజన సంఘం పిలుపునిచ్చింది.

విద్యుత్తు సమస్యపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో విద్యుత్తు కోతలపై అమాత్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యకమైన విషయం …

కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఈ నెల 4న కళాశాలల బంద్‌

మెదక్‌: కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఈ నెల 4న కళాశాలల బంద్‌కు పిలుపిస్తున్నట్లు ఎబీవీపీ పిలుపునిచ్చింది. బంద్‌కు అందరు సహకరించాలని కోరారు.

పౌష్టికాహార వారోత్సవాలు

మెదక్‌: కొండపాక మండలంలోని గ్రామాలలో ఈ రోజు పౌష్ఠికాహార వారోత్సవాలు ప్రారంభమైనాయి. గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్‌ ఎదుట ధర్నా

మెదక్‌: మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్‌ ఎదుట బీస విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

రైతులకు పంట నష్ఠ పరిహారం అందిచాలని తహసీల్ధారుకు వినతి పత్రం

మెదక్: దుబ్బకలో రైతులకు పంట నష్టపరిహారం, బీమా సోమ్మును అందించాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలి నిర్వహించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యలయంలో ఉప తహసీల్దార్‌కు వినతి పత్రం …

రంగాపూర్‌ గ్రామానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి మంచినీటి పథకానికి 54లక్షలు

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం రంగిమల్ల గ్రామంలో మంచినీటి పథకానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి 54లక్షలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నిధుల మంజూరుపై గ్రామస్థులు హర్షం …

చెలిమిల్ల గ్రామంలో డెంగితో 6సం|| చిన్నారి మృతి

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం చెలిమల్ల గ్రామంలో డెంగీ వ్యాధితో తేజస్వీ(6) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారం రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్న బాలికని హైదరాబాద్‌లో …

ఇటలీ సదస్సుకు గృహనిర్మాణ సంస్థ ఎండీ

హైదరాబాద్‌: ఇటలీలో  జరిగే ప్రపంచ పట్టణ వేదిక అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ డి. వెంకటేశం పాల్గొంటున్నారు. రేపటినుంచి 5వ తేదీ వరకు ఈ …

తాజావార్తలు