జిల్లా వార్తలు

ఉజ్వల రెస్క్యూ హోం నిర్వాహకులపై స్థానికుల దాడి

హైదరాబాద్‌: రామాంతపూర్‌లోని ఉజ్వల రెస్క్యూ హోం నిర్వహకులపై స్థానికులు  దాడికి దిగారు. అమ్మాయిలను వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారంటూ ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు …

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 31,700కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల …

జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్‌లో భారీగా చేరుతున్న వరద నీరు

ఖమ్మం: అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోని మూడు గేట్లలో ఒకదాన్ని ఈ రోజు ఉదయం 4అడుగుల మేర ఎత్తి గోదావరిలోకి …

ఎర్రచందనం పట్టివేత

కడప: కోడూరులో అక్రమంగా వాహనంలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. కోటి ఉంటుందని తెలియజేశారు. స్మగ్లర్లు వాహనాన్ని వదిలి అక్కడి నుంచి …

రెండు వికేట్లు కోల్పోయిన భారత్‌

బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి. 40 పరుగులు చేసింది.  కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన …

సీఐఎస్‌ఎఫ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న షిండే

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సుశీల్‌ కుమార్‌ షిండే ఈ ఉదయం హకీంపేటలో జాతీయ పారిశ్రామిక భద్రతా …

తెలంగాణ అన్నప్పుడే వేరే ఉద్యమాలు: నారాయణ

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడే వేరే ఉద్యమాలు వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాయలసీమ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎప్పుడూ లేవని ఆయన తెలియజేశారు. కాగా, …

చర్లపల్లి జైల్లో నిరసన

హైదరాబాద్‌: చర్లపల్లి జైల్లో కర్ణాటక ఎమ్మెల్యేలు సోమశేఖరరెడ్డి , సురేశ్‌బాబు నిరసనకు దిగారు. జైలు అధికారికి లంచం ఇవ్వనందుకే బ్యారక్‌లో తనిఖీలు చేపట్టి డబ్బు పట్టుకున్నారని ఆరోపించారు. …

365 పరుగులకు న్యూజిలాండ్‌ ఆలౌట్‌

బెంగళూరు: భారత్‌తో  జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 365 పరుగులకు ఆలౌటయింది. 328 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో  రెండోరోజు బరిలోకి దిగిన కివీస్‌ జట్టు …

అత్యవసరంగా విమానం దించివేత

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో శనివారం ఉదయం స్పైస్‌జెట్‌ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. టేకాఫ్‌ అవుతున్న సమయంలో పక్షి తగలడాన్ని గుర్తించిన అధికారులు వెంటనే విమానాన్ని దించి …

తాజావార్తలు