ఫీజులపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి:నారయణ

సిద్దిపేట: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థుల బోధనారుసుంపై సెప్టెంబర్‌ 3లోగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.