జిల్లా వార్తలు

పగిలిన ఓఎన్టీజీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం అడవిపాలెం వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ పగిలింది. దాంతో గ్యాస్‌ లీక్‌ అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న …

కృష్ణా డెల్టా సమస్యపై గుంటూరులో అఖిలపక్ష రైతుల సమావేశం

గుంటూరు: కృష్ణా డెల్టా సమస్యపై గుంటూరులో అఖిలపక్ష రైతు కార్యాచరణ సమితి సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ డెల్టా సమస్యపై …

ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం

పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కుంబపోతగా కురుస్తున్న వానకు కొయ్యలగూడెం మండలం వేదాంతపురంలో చెరువుకు గండి పడింది. దాంతో పలు పంటపొలాలు నీట …

మూడు కేబుల్‌ టీవీ ఛానళ్లపై కేసు

హైదరాబాద్‌: అనుమతి లేకుండా ప్రసారాలు చేస్తున్న మూడు కేబుల్‌ టీవీ ఛానళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్రో, మెగా, మిర్చి మ్యూజిక్‌ అనే ఛానళ్లపై  సైఫాబాద్‌ …

ఉభమసభలు మధ్యాహ్నం 12 గం వరకూ వాయిదా

ఢిల్లీ:పార్లమెంటు ఉభయసభలు ఈరోజు ప్రారంభం అయిన కాసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. గత వారం రోజులుగా బొగ్గు కుంభకోణం వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న ఆందోళన …

సీబీఐ ఎదుట హాజరైన శ్రవణ్‌ గుప్తా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితుడు శ్రవణ్‌గుప్తా ఈ రోజు సీబీఐ ముందు హాజరయ్యారు. ఎమ్మార్‌, ఎంజీఎఫ్‌ ఎండీ అయిన శ్రవణ్‌గుప్తాను సీబీఐ నేడు విచారిస్తున్నట్లు సమాచారం.

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు

హైదరాబాద్‌: నగరంలోని మాసబ్‌ ట్యాంక్‌లోని ఎంసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద విద్యార్థి సంఘాలు కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌన్సెలింగ్‌ కేంద్రంలో …

కూతురుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య

నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం శెట్టిపల్లిలో మూడేళ్ల చిన్నారితో సహా మహిళ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ ఘటనకు …

పశ్చిమగోదావరి జిల్లాలో పొండిపొర్లుతున్న వాగులు

బుట్టాయగూడెం: జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జల్లేరు, బైనేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి., దీంతో కాలువల్లో భారీగా నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా ఈమండలాల్లోని 30 …

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: ఈరోజు స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి గంటలో సెన్సెక్స్‌ 90 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.

తాజావార్తలు