Tuesday, 3 November 2026

పగిలిన ఓఎన్టీజీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం అడవిపాలెం వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ పగిలింది. దాంతో గ్యాస్‌ లీక్‌ అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్‌జీసీ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. గ్యాస్‌ లీకేజీని ఆరికట్టేందుకు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *