జిల్లా వార్తలు

సిరియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ప్రధాని ఆందోళన వ్యక్తం

టెహ్రన్‌: సిరియాలో విదేశీశక్తుల జోక్యన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ స్పష్టంచేశారు. సిరియాలో కొనసాగుతున్న ఘర్షణపై ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని …

లాభాలనార్జించిన సెన్సెక్స్‌

ముంబయి: సెన్సెక్స్‌ గురువారం 51 పాయింట్ల ఆధిక్యంతో ముగిసింది. ఫార్మా, ఐటీ, బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ లాభాలనార్జించినట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్‌ 50.83 …

అవినీలికి పాల్పడిన ఉద్యోగులపై కేసులు

శంషాబాద్‌: శంషాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో సీనియర్‌ ఆసిస్టెంట్‌ సూరయ్య లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయాడు. సబ్‌రిజిస్ట్రర్‌ నరేందర్‌రెడ్డి ఏసీబీ …

ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలో ర్యాంకు వస్తే పూర్తి ఫీజు చెల్లిస్తాం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలో పదివేల లోపు ర్యాంకు వచ్చినవారు ఎవరైనా ఫీజును పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమర్‌రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ …

పరిశ్రమలు స్థాపించని భూముల్ని వెనక్కి తీసుకోవాలి

సంగారెడ్డి: ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించని వాటిని వెనక్కి తీసుకోవాలని శాసన సభ ప్రజాపద్దుల సంఘం చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి డిమండ్‌ చేశారు. ప్రభుత్వం ఏ …

బల్క్‌ ఎస్సెమ్మెస్‌లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అస్సాం అల్లర్ల నేపధ్యంలో బల్క్‌ ఎస్సెమ్మెస్‌లపై నిషేధం విధించిన కేంద్ర ¬ంశాఖ తాజాగా దేశంలో పరిస్థితులను సవిూక్షించి నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం …

సెప్టెంబర్‌ 1న రహదారుల దిగ్బందనం

గుంటూరు: కృష్ణా డెల్టా సమైస్యపై సెప్టెంబర్‌ 1న 4జిల్లాల్లో రహదారుల దిగ్బందనం చేయాలని రైతు కమిటీ నిర్ణయించింది. ఈ రోజు గుంటూర్‌లో జరిగిన అఖిలపక్ష రైతుల సమావేశంలో …

ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం ఎత్తివేత

రోజుకు ఐదు ఎస్‌ఎంఎస్‌ల కంటే ఎక్కువ పంపకూడదన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం ఎత్తివేసింది. అసోంలో మత ఘర్షణలు చెలరేగడానికి ఈ ఎస్‌ఎంఎస్‌లే మూల కారణమని గుర్తించిన …

పోలవరం టెండర్లపై సీఎస్‌ సమీక్ష

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో హైపవర్‌ కమిటీతో సమావేశమైన సీఎస్‌ పోలవరం టెండర్లపై చర్చిస్తున్నారు. ఇటీవలే ఈటెండర్ల విషయంపై …

ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ నేతల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్‌ సమావేశానికి తెలంగాణ రాజకీయ …

తాజావార్తలు