కూతురుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య

నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం శెట్టిపల్లిలో మూడేళ్ల చిన్నారితో సహా మహిళ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజావార్తలు