జిల్లా వార్తలు

క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించం: హోంమంత్రి సబిత

తిరుమల: పోలీసు శాఖలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించమని హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తిరుమలకు కాలినడకన వచ్చిన మంత్రి ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని …

ఇందిరాపార్కు వద్ద తెదేపా ధర్నా

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద ఆపార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఈ …

పక్షపాత వైఖరి ప్రదర్శించిన పోలీసులు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వివక్ష చూపుతున్నారని అపార్టీ ఎమ్మెల్యే హరీష్‌ రావు ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు టీడీపీ …

కృష్ణా డెల్టాకు వైఎస్‌ తీరని అన్యాయం చేశారు: దేవినేని

మొగల్రాజపురం: జలయజ్ఞం పేరిట పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీలో అక్రమాలకు పాల్పడి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ కృష్ణా డెల్టాకు తీరని అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ మైలవరం ఎమ్మెల్యే …

15 లక్షల చోరీ

నెల్లూరు: మాగుంట లేఅవుట్‌ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఓ వ్యక్తిపై దాడి చేసి రూ. 15 లక్షలను దుండగులు దోచుకెళ్లారు. బాలాజీ స్టీల్స్‌కు చెందిన డబ్బును బ్యాంక్‌ …

అంతర్జాతీయ నియమాలకు లోబడే తీర్పు

న్యూఢిల్లీ: ముంబయి దాడుల కేసులో కసబ్‌కు సుప్రీం కోర్టు మరణ శిక్షను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు న్యాయవాది రామచంద్రస్‌ తెలిపారు. అంతర్జాతీయ నియమాలకు లోబడే …

సుప్రీం సరైన తీర్పునిచ్చింది: ఉజ్వల్‌ నికమ్‌

న్యూఢిల్లీ: ముంబయిలో జరిగిన దాడులు పాకిస్థాన్‌ నుంచి జరిగినట్లు సుప్రీం కోర్టు నిర్థారించిందని న్యాయవాది. ఉజ్వల్‌ నికమ్‌ తెలియజేశారు.  ఈ కేసులో కసబ్‌కు వ్యతిరేకంగా కింది కోర్టులో …

సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

విశాఖ: సింహాద్రి ఎన్టీపీసీ రెండో యూనిట్లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు …

మధుర సమీపంలో రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి

లక్నో: మథుర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై డీసీఎం వ్యాన్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 56 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 13 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

తాజావార్తలు