జిల్లా వార్తలు

పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటాది: బొత్స

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ రూ. 35 వేలు చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రూ. 35 వేల కంటే ఎక్కువ …

రౌడీషీటర్‌ వాహీద్‌ హత్య

హైదరాబాద్‌: జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ కార్మగారం వద్ద రౌడీషీటర్‌ వాహిద్‌ హత్యకు గురయ్యాడు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సుక్మా జిల్లాలో మవోయిస్టుల కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌: సుక్మా జిల్లా అసీర్‌గూడ అటవీ ప్రాంతంలో పోలీసుల జీపుగా అనుమానిస్తు మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జీపు డ్రైవర్‌ మృతి చెందగా.. మరో ఇద్దరు …

ఆడపిల్ల అని పుట్టిందని మురుగుకాల్వలో పడేసిన తల్లిదండ్రులు

కర్నూలు: కర్నూలు జిల్లా బుధవారపేటలో అమానుషమైన సంఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టిందని పుట్టిన శిశువును తల్లిండ్రులే మురుగుకాల్వలో పడేసిన దారుణం అక్కడ చోటుచేసుకుంది.  పసికందు మృతిచెందినట్లు సమాచారం.

వ్యభిచార కూపంనుంచి ఐదుగురు బాలికలకు విముక్తి

వరంగల్‌: ఉద్యోగాలు, ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి వ్యభిచార కూపాలకు అమ్మే ముఠాను పోలీసులు  అరెస్టు చేశారు. మహారాష్ట్ర బళార్షా జిల్లా చంద్రాపూర్‌లో  వ్యభిచార గృహాలపై …

ఇక టాంపర్‌ ప్రూఫ్‌ పట్టాదారు పాసు పుస్తకాలు

హైదరాబాద్‌: టాంపర్‌ ప్రూఫ్‌ పట్టాదారు పాసుపుస్తకాలను 3 జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకాశం, అనంతపురం, వరంగల్‌ జిల్లాల్లో అమలుచేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ …

తెలంగాణ ప్రస్తావన రాలేదు: దామోదర రాజనర్సింహ

ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చేసిన అధ్యయనం నివేదిక అంశాలను హోంమంత్రి షిండేకు తెలిపినట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఈ రోజు కేంద్ర …

తెదేపా నేతల అరెస్టు

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై తెదేపా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంల్లో భాగంగా హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద ఆ పార్టీ నేతలు ఈ రోజు ధర్నా చేశారు. …

ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ

హైదరాబాద్‌: జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంపై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి దస్తాలను …

నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సీబీఐ న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.  

తాజావార్తలు