జిల్లా వార్తలు

కోర్టు ట్రాన్స్‌కో ఆస్తుల జప్తుకు ఆదేశాలు

హుజురాబాద్‌: హజూరాబాద్‌కు చెందిన సాయికృష్ణ అనే యువకుడికి నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పును ఖాతరుచేయనందుకు గాను కోర్టు ట్రాన్స్‌కో ఆస్తుల జప్తుకు అదేశాలు జారీ చేసింది. …

గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

మన్ననూర్‌: గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర శాసనసభ ఎస్టీ కమిటీ ఛైర్మన్‌ రాజన్నదొర తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని ఆరు జిల్లాలకు సమగ్ర …

రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో పేలుడు

రాజమండ్రి: రాజమండ్రి రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లో బాణాసంచా పేలుడు సంభవించింది. ఈ పేటుడులో రైల్వే ఉద్యోగి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రధానికి ఇరాన్‌ ఆర్థిక మంత్రి షంషుద్దీన్‌ హొస్సెనీ ఘనస్వాగతం

టెహ్రాన్‌: టెహ్రాన్‌ విమానాశ్రయంలో ప్రధానికి ఇర్నాన ఆర్థిక మంత్రి షంషుద్దీన్‌ హొస్సెనీ ఘనస్వాగతం పలికారు. ఇరాన్‌ అగ్రనాయకత్వంతో పాటు పాక్‌ అధ్యక్షుడు జర్దారీతోనూ మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేకంగ సమావేశం …

గాలి జనార్ధన్‌ బెయిల్‌ కేసులో కొత్త విషయాలు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఏసీబీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెయిల్‌ ఇప్పించేందుకు లక్ష్మీనరసింహరవు బంధువు రూ. 500కోట్లు అడిగినట్టు సీఏ కృష్ణప్రసాద్‌ …

తెలంగాణకు అడ్డుపడితే సహించం: హరీశ్‌

హైదరాబాద్‌: పరకాల ఉప ఎన్నికలో సమైక్యవాదానికి ప్రజలు పట్టంకట్టారన్న కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను తెరాస నేత హరీశ్‌రావు ఖండించారు. ఈ అంశంపై తాము చర్చకు సిద్దంగా …

9 లక్షల మందికి అభయహస్తం పథకం అమలు : కిరణ్‌కుమార్‌రెడ్డి

న్యూఢిల్లీ: 9 లక్షల మందికి త్వరలోనే అభయహస్తం పథకాన్ని అమలు చేయబోతున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు ఈ సవత్సరం రూ. 1500 కోట్ల …

బాలకార్మికుల చట్టానికి సవరణలు

న్యూఢిల్లీ: బాల కార్మికుల చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. బాల కార్మికత నిర్మూలన చట్టం 1986కు సవరణలను ప్రతిపాదించింది. బాల కార్మికులను పరిశ్రమల్లో …

తెలంగాణను అడ్డుకోవడానికే ప్రత్యేక రాయలసీమ

హైదరాబాద్‌: తెలంగాణను అడ్డుకోవడానికే ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని తెరపైకి తెస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలపారు. టీడీసీ పిరస్థితి మూడు ముక్కలాటాలా మారిందని విమర్శించారు. టీడీపీ డ్రామాలో …

రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్‌ కొరతను అధిగమిస్తాం

శ్రీకాకుళం : రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్‌ కొరతను త్వరలోనే అధిగమిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశఖమంత్రి కోండ్రుమురళి అన్నారు. తిరుపతిలోని రూయా ఆసుపత్రికి, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి నిధులు …

తాజావార్తలు