జిల్లా వార్తలు

డీఎస్సీ పరీక్షా రాస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి

నల్గొండ: భువనగిరి డీఎస్సీ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన సంతోష్‌గా గుర్తించారు.

అత్తను హత్య చేసిన కోడలు

వరంగల్‌: నగీసుకొండ మండలం ఉకల్‌హవేలీ గ్రామానికి చెందిన దూడెల మల్లమ్మ(75)ను కోడలు హత్య చెసింది. కోడుకు చనిపోవటంతో కోడలు విజయ అత్తకు చెందిన 10ఎకరాల పోలాన్ని కౌలుకిచ్చింది. …

ఈ నెల 29న జాతీయక్రీడోత్సవం-పాఠశాల విద్యార్థులకు పోటీలు

మహబూబ్‌నగర్‌: ఈ నెల 29న జాతీయా క్రీడా దినోత్సవం పురస్కరించుకుని డీఎన్‌ఏ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కబడ్డి, వాలిబాల్‌ పోటీలు నిర్వహభించ నున్నట్లు డీఎన్‌ఏవో కార్యలయం తెలిపింది.

ఈ నెల28న ఆర్టీసీ రిటైడ్‌ ఉద్యోగుల బహిరంగా సభ

మహబూబ్‌నగర్‌: ఈ నెల 28న ఈ నెల28న ఆర్టీసీ రిటైడ్‌ ఉద్యోగుల బహిరంగా సభ హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకటనలో తెలిపాడు. డిమాండ్ల …

బాల్య వివాహాలు అరికట్టడంపై శిక్షణ శిబిరం

మహబూబ్‌నగర్‌: నేటి నుండి బాల్య వివాహాలు అరికట్టడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు చైతన్య వికలాంగుల వేధిక తెలిపింది. ఈ నెల 29వరకు జరనుంది.

డీఎస్సీ పరిక్షకు 3,900 మంది అభ్యర్థుల హాజరు

మహబూబ్‌నగర్‌: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్‌ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.

చిగురు మామిడిలో పాముకాటుతో యువకుడి మృతి

కరీంనగర్‌: చిగురుమామిడి మండలంలో ఏల్పుల శ్రీనివాస్‌ ఇంట్లోనుండి బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా సాము కాటుకు గురయ్యాడు.

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

వరంగల్‌: జిల్లాలోని నల్లబెల్లి మండలం ముడుచెక్కలపల్లి ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థుల వేధింపుల వల్లనే ఈ ఘటన జరిగిందని భాధిత …

వనపర్తి గ్రామంలో విషజ్వరంతో మహిళ మృతి

కరీంనగర్‌: ధర్మారం మండలంలోని వనపర్తి గ్రామంలో డెక్కం లక్ష్మి అనే మహిళ వారం రోజులుగా విష జ్వరంతో బాధపడుతూ మృతి చెందినది. లక్షికి స్థానికంగా చికిత్స చేయించినా …

హెవోల్టిజీతో ఇళ్లలోని పరికరాలు దగ్దం

ఆదిలాబాద్‌: అసలే కరెంట్‌ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకోన్న సమయంలో స్థానిక రవీంద్రనగర్‌లో హైవోల్టేజీ కరెంట్‌ సరఫరా అయింది. దీంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్‌ …

తాజావార్తలు