జిల్లా వార్తలు

ఫీజు రుసుం పిటీషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: ఫీజు రుసుంపై సింగిల్‌ బెంచి ఉత్తర్వులను సవాలుచేస్తూ దాఖలైన ప్రభుత్వ పిటీషన్‌పై విచారణ రేపటికి వాయిదాపడింది. అఫిడవిట్లు ఇవ్వలని కళాశాలలకు రూ.50,200 ఫీజు నిర్ణయాన్ని సవాలుచేస్తూ …

వూరపండగా సందడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలోని రావుట్ల గ్రామంలో సోమవారం గ్రామస్థులు వూరపండగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవతల నూతన విగ్రహాలను ప్రతిష్ఠించి పూజ నిర్వహించారు. దేవతల ముందు బలి …

వికలాంగ ధృవికరణ పత్రాలకోసం పరిక్షలు చేయించుకున్న 550మంది

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలో ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహించిన సదరం శిభిరం విజయవంతం అయింది. సిరికొండ, దర్పల్లి మండలాలకు చెందిన వికలాంగులు తమ ధృవికరణ పత్రాల కోసం పరిక్షలు …

తెలంగాణసాయుధ పోరాటంలో అశువులు బాసిన అమరవీరులకు నివాళి

వరంగల్‌: జిల్లాలోని మద్దూర్‌లో తెలంగాణసాయిధ పోరాటంలో అశువులు బాసిన బైరన్‌పల్లి స్వతంత్య్ర సమరయోధులకు ఎమెల్సీ నాగపురి రాజలింగం సోమవారం ఘనంగా నివాలులర్పించారు. 64వ అమర వీరుల సంస్మరణ …

యశ్వంత్‌పూర్‌-విజయవాడ రైలింజన్లో మంటలు

యశ్వంత్‌పూర్‌-విజయవాడ ప్యాసెంజర్‌ రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చేగిచర్ల రైల్వే స్టేషన్‌ సమీపంకు రైలు చేరుకోగానే రైలు ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ రైలును ఆపగానే …

బంగ్లా చోరబాటు దారులను అడ్డుకొవాలని ధర్నా

రంగారెడ్డి: బంగ్లాదేశ్‌ చోరబాటు దారులను అడ్డు కొవాలని కోరుతూ సేవాభారతి ఆధ్వర్యంలో కలెక్టరెట్‌ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు.

సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌లో వినతి పత్రాల సమర్పరణ

రంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలని బాధితులు తమ సమస్యలను కలెక్టర్‌ దినకర్‌బాబుకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ధరఖాస్తులను అధికారులు ఆయా శాఖలకు పంపారు.

పార్లమెంట్‌ ఉభయసభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపులతో అట్టుడికిన పార్లమెంట్‌ రేపటికి వాయిదాపడింది. మథ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదాపడిన లోక్‌ సభ రెండుగంటలకు మళ్లీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ …

ప్రారంభమైన ఎంసెట్‌ కౌన్సిల్‌

నిజామాబాద్‌: తెలంగాణ విశ్వ విద్యాలయంలో కౌన్సిలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9గం| నుంచి 5గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ, బీసీ,ఓసీ అభ్యర్థులకు మాత్రమే తెలంగాణ విశ్వ …

ఇండియన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

ఖమ్మం: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గోదావరి కరకట్టపై ఎమ్మెల్యే సత్యవతి మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టి పర్యవర పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.

తాజావార్తలు