జిల్లా వార్తలు

విషజ్వరాలతో 40మందికి అస్వస్థత-గ్రామంలోనే వైద్యశిభిరం

నల్గొండ: దామచర్ల మండలంలో రాజగుట్ట గ్రామంలో విషజ్వరాలు ప్రభలినావి 40మందికి విషజ్వరాలు సోకాయి. దీంతో గ్రామంలోనే వైద్యశిభిరం ఏర్పాటు చేశారు.

జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాణీ ప్రసాద్‌ బాధ్యదతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా శుషాద్రి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.

కోతలపై డిస్కింల వద్ద ధర్నాకు తెదేపా నిర్ణయం

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై తెదేపా శాసనసభా పక్ష భేటీ ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ముగిసింది. మధ్యాహ్నాం 3 గంటలకు మరోసారి సమావేశం కావాలని నేతలు నిర్ణయించారు. విద్యుత్‌ కోతలపై …

త్వరలో హైదరాబాద్‌లో యునెస్కో బృందం పర్యటన

హైదరాబాద్‌: మునెస్కోకు చెందిన ప్రతినిధి బృందం త్వరలో హైదరాబాద్‌లో పర్యటించనున్నట్లు టూరిజం శాఖ అధికారులు తెలియజేశారు. చార్మినార్‌, గోల్కొండ, కుతుబ్‌షాషీ టూంబ్స్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించే …

వరంగల్‌ ఎంజీఎంలో మరో బాలుని మృతి

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స పొందుతూ ఏడాది బాలుడు సుప్రిత్‌ మృతి చెందాడు. తమ చిన్నారి మృతికి వైద్యుల …

వికలాంగుల సమస్యలపై బొత్సను కలిసిన మందకృష్ణ

హైదరాబాద్‌: వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి బొత్స సత్యనారాయణను ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. బొత్సను అయన నివాసంలో కలిసిన మందకృష్ణ వికలాంగుల డిమాండ్లకు …

రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ బలంగా ఉంది: నారాయణ

నల్గొండ: ప్రత్యేక తెలంగాణ నినాదం కారణంగా సీపీఐ బలహీనపడిపోయిందన్న వాదనలో పసలేదని. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణతోపాటు …

విద్యార్థిని ఆత్మహత్య యత్నం-పరిస్థితి విషమం

వరంగల్‌: జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని ఆశ్రమపాఠశాల విద్యార్థిని ఆత్మహత్య యత్ననికి పాల్పడింది. దీంతో విద్యార్థినిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తెలుస్తుంది.

పాక్‌ ప్రధాని అష్రాప్‌ కేసు విచారణ సెపెంబర్‌ 18కి వాయిదా

పాకిస్తాన్‌:  ఉదయం పాకిస్తాన్‌ ప్రధాని అష్రాప్‌ సుఫ్రింకోర్టుకు హాజరైనారు. జర్దారీ మనీ లాండరింగ్‌ కేసును పునర్విచరణకు సంబందించి స్విన్‌ అధారిటికి లుఖ రాయటం విఫలమయినందుకు సుఫ్రింకోర్టు ప్రధానికి …

కృష్ణా పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేయాలని ధర్నా

గుంటూరు: కృష్ణా పశ్చిమడెల్టాకు తాగునీరు విడుదల చేయాలని దుగ్గిరాల లాకుల వద్ద  రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

తాజావార్తలు