జిల్లా వార్తలు

అనుభవం ఉన్నా కాంట్రాక్టర్లకు టెండర్‌ దక్కకుండా చేస్తున్నారు

హైదరాబాద్‌: చిన్న కాంట్రాక్టర్లకు ఎంతో అనుభవం ఉన్నా వారిని టెండర్‌ దక్కకుండా వేధింపులకు గురిచేస్తున్నారని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. ఈ విధానంతో పెద్ద …

2010 ఐఏఎస్‌ ప్రొబేషనర్లకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగులు

హైదరాబాద్‌: 2010 సంవత్సరపు ఐఏఎస్‌ ప్రొబేషనర్లు ఏడుగురికి ప్రభుత్వం సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది. భద్రాచలం సబ్‌ కలెక్టరుగా నారాయణ భరత్‌ గుప్తా, భువనగిరి సబ్‌ కలెక్టరుగా …

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని టొబాకోబజార్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బజార్‌లోని మోహన్‌ టెక్స్‌టైల్స్‌లో మంటలు  ఎగిసిపడుతున్నాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక …

బీజేపీ బంద్‌ సంపూర్ణం

కరీంనగర్‌: నగరంలో బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌ విజయవంతమైంది. నగరంలో వ్యాపార వర్గాలు సంపూర్ణ బంద్‌ పాటించారు. బ్యాంక్‌లు, వాణిజ్య సంస్థలు, బంద్‌ పాటించాయి. నగర అధ్యక్షుడు బండి …

రోడ్డు ప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్‌ రిజష్ట్రార్‌ నర్సింహరాజు కుమారుడు మృతి

ఖమ్మం: జిల్లాలోని వైరా పట్టణంలో జరిగిన రోడ్డుప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్‌ రిజిష్ట్రార్‌ నర్సంహరాజు కుమారుడు రాంచందర్‌ రాజు మృతి చెందారు. మృతుడు 7 నెలలక్రితం వైరాలోని నాగార్జున …

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

ఖమ్మం : జిల్లాలోని వైరా బ్యాంక్‌లో పనిచేస్తున్న ఎన్‌.రామచంద్రం(25) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గుంటూరు జిల్లా మాచర్లలోని పాల్వాయి గ్రామం స్వగ్రామం. తండ్రి సుఫ్రీంకోర్టులో అడిషనల్‌ రిజిష్టరుగా …

సమస్యలు పరిష్కరించాలని ఏపీటిఎఫ్‌ ధర్నా

మెదక్‌: జిల్లాలోని కలెక్టరెట్‌ కార్యలయం ఎదుట విద్యారంగా, ఉపాధ్యాయ సమస్యలు పరిస్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ధర్నాకు సంఘీభావం తెలిపింది.

గోదావరిఖనిలో కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్యాయత్నం

గోదావరిఖని: కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖనిలో కాంట్రాక్టు కార్మికుడు హరీష్‌ ఈ రోజు మధ్యాహ్నం ఎన్టీపీసీ సర్వీస్‌ భవనం పైకి  ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అధికారులు …

కాంట్రాక్ట్‌ పంచాయతీ కార్యదర్శుల భిక్షటన

మెదక్‌: జిల్లాలోని కాంట్రాక్ట్‌ పంచాయతి కార్యదర్శులు కలెక్టరెట్‌ ముందు బిక్షటన చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డివిజన్‌,మండల అధికారులతో సెట్‌ కాన్ఫరెన్స్‌

మెదక్‌: జిల్లాలోని డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ దినకర్‌బాబు సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించరు. రైతులకు నష్ట పరిహారం కింద రూ.80కోట్లు మంజూరయ్యాయని ఈ నెలకరులోగా రైతుల …

తాజావార్తలు