జిల్లా వార్తలు

నేత కార్మికుడు ఆత్మహత్య

కరీంనగర్‌: ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక  ఓ నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పిడ్డాడు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన చిట్యాల లక్ష్మీనరసయ్య అనే నేత కార్మికుడు కూతురు పెళ్లి నిమిత్తం …

బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

హైదరాబాద్‌: నగరంలో ఉప్పల్‌ స్టేడియాంలో భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య తోలి టెస్టు ప్రారంభమయింది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది ఇదిలావుండగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారిని పోలీసులు …

ఆటో ఛార్జీల పెంపు

హైదరాబాద్‌: ఆటోఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1.6 కిలోమీటర్ల వరకు కనీసరుసుం రూ.16. ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.9 గా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ …

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పుకార్ల షికారు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి పుకార్లు షికారు చేశారు. పడుకుంటే చనిపోతారంటూ వదంతులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ వదంతులు హైదరాబాద్‌, అనంతపురం, …

విశాఖ ఉక్కుపై విద్యుత్‌కోతల ప్రభావం

విశాఖపట్టణం: రాష్ట్రంలో కొనసాగుతన్న విద్యుత్‌ సంక్షోభం ఉక్కు కర్మాగారంపై పడింది. విద్యుత్‌ కొరత కారణంగా బ్లాస్ట్‌ఫర్నేన్‌ 1,2,3లో ఉక్కు ఉత్పత్తి నిలిచిపోయింది.

వరంగల్‌ ఎంజీఎంలో శిశువు మృతి

వరంగల్‌: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో 16 రోజుల పసికందు మృతిచెందింది. వెంటిలేటర్‌ కొరత కారణంగానే శిశువు మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు.

కొనసాగుతున్న జూడాల సమ్మె

హైదరాబాద్‌: నగరంలోని గాంధీ అసుపత్రిలో జూనియర్‌ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రభుత్వంతో జరిగే చర్చలకు వెళ్లనున్నట్లు వారు తెలియజేశారు. సమ్మెపై …

అండర్‌-19లో న్యూజిలాండ్‌లో లక్ష్యం 210

టౌన్స్‌విలీ: అండర్‌ -19 వన్డే ప్రపంచకవ్‌లో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడిన భారత్‌ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి 210 పరుగుల విజయలక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ముందు …

అస్సాంలో బోడో ఎమ్మెల్యే అరెస్టు

కొక్రాఝార్‌: అస్సాంలో బోడో ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ బ్రహ్మను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు సంబంధించి అతనిపై ఐదు …

సీమాంధ్ర సర్కారుకు నూకలు చెల్లాయి

పతనమంచున కిరణ్‌ కేబినెట్‌ నాగం జోస్యం హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు …

తాజావార్తలు