వరంగల్ ఎంజీఎంలో శిశువు మృతి
వరంగల్: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో 16 రోజుల పసికందు మృతిచెందింది. వెంటిలేటర్ కొరత కారణంగానే శిశువు మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు.