Thursday, 5 November 2026

కొనసాగుతున్న జూడాల సమ్మె

హైదరాబాద్‌: నగరంలోని గాంధీ అసుపత్రిలో జూనియర్‌ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రభుత్వంతో జరిగే చర్చలకు వెళ్లనున్నట్లు వారు తెలియజేశారు. సమ్మెపై ప్రభుత్వం ఆరునెలల పాటు నిషేధం విధించిందన్న సమాచారం తమకు తెలియదని జూడా ప్రతినిధులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *