జిల్లా వార్తలు

సతిని గొంతు నులిమి హత్యచేసిన పతి

నిజామాబాద్‌: కామారెడ్డిలోని ఇందిరానగర్‌ కాలనీలో పట్టు భాగ్య(25)ను ఆమె భర్త రాజేశ్వరయ్య ఆలియాస్‌ రాజు హత్య చేశాడు. బీవిపేటకు చెందిన భాగ్య మొదటి భర్తకు విడాకులిచ్చి హైదరాబాద్‌లోని …

ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి

ఢిల్లీ: ఢిల్లీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేరుకున్నారు. అంటోనితో ఈ సాయంత్రం సమావేశమవుతారు. సోనియాను కూగా ఆయన కలవనున్నారు. ముఖ్యమంత్రిని మార్చుతారని ప్రచారం జరుగుతున్న సంధర్భంలో వీరి పర్యటన …

గాంధీభవన్‌ ఎదుట వికలాంగుల ధర్నా

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. హైదరాబాద్‌ నాంపెల్లిలోని గాంధీభవన్‌ ఎదుట …

షిండేతో తెలంగాణ- కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్ర హోమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వారు మంత్రిని కోరారు. ఈమేరకు …

ఇరువర్గల మధ్య ఘర్షణ: 8 మందికి గాయాలు

విజయనగరం: విజయనగరం జిల్లా గరివిడి మండలం బీజే పాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య జరిగిన  కొట్లాటలో 8 మందికి గాయాలయ్యాయి, …

ఏసీబీ వలలో చిక్కిన పెద్ద అవినీతి చేప

కరీంనగర్‌: జిల్లాలో అవినీతి చేప ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు చిక్కింది. కోరుట్ల టౌన్‌ ప్లానింగ్‌ అఫిసర్‌గా పనిచేస్తున్న రాజు ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.30వేలు లంచం …

శరద్‌పవార్‌తో సమావేశమైన కన్నా

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌తో రాష్ట్ర మంత్రి కాన్న లక్ష్మీ నారాయణ సారధ్యంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. నూతన విత్తన చట్టం ముసాయిదాలో సవరణ చేయాలని …

ఎరువుల కోసం రైతుల రాస్తారోకో

మెదక్‌: ఎరువుల కొరతపై రైతన్నలు గళమెత్తారు. తమకు సరిపడా ఎరువులను సరఫరా చేయడం లేదంటూ జిల్లాలో రైతులు రాస్తారోకోకు దిగారు. తూఫ్రాన్‌, ఆంథోల్‌, జోగిపేటల్లో రైతులు ఎరువుల …

సోనియాతో చిరంజీవి భేటీ

ఢిల్లీ: ఈ  రోజు హస్తినలో యూపిఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సమావేశమయినారు. తాజ రాష్ట్ర పరిస్థితులు, రాష్రంలో్ట కాంగ్రెస్‌ పనితీరు తదితర అంశాలపై …

రెండో రోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె

ఢిల్లీ:  రెండో రోజు దేశ వ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. దీంతో ఏటీఎంలపైనే ఖాతాదారులు ఆధారపడ్డారు. 24ప్రభుత్వ, 12ప్రైవేట్‌ బ్యాంక్‌లకు చెందిన ఉద్యోగలు సమ్మెలో పాల్గొన్నారని …

తాజావార్తలు