జిల్లా వార్తలు

ప్రియురాలిని చంపిన ప్రియుడి అరెస్టు

విజయవాడ: ప్రియురాలికి బలవంతంగా పురుగులమందు తాగించి ఆమె మృతికి కారకుడైన యువకుడిని పడమట పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ద్వారకా తిరుమలకు చెందిన వంశీకృష్ణ తూర్పు గోదావరి …

విద్యుత్‌ కోతలపై తెరాస ఎమ్మెల్యేల దీక్ష విరమణ

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలపై ఉద్యమించిన తెరాస ఎమ్మెల్యేలు దీక్షను విరమించారు. శాసనసభా సమావేశల్లో విద్యుత్‌ కోతలపై సభను స్తంబింపచేస్తామని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలకు విద్యుత్‌ను …

రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు వుండదు

న్యూఢిల్లీ: రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు వుండబోదని కాంగ్రెస్‌ నేత చిరంజీవి స్పష్టంచేశారు. ఆయన తన జన్మదిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ పుట్టినరోజుకి ఎలాంటి …

లేఆఫ్‌ ఉపసంహరణ

విజయనగరం: జిల్లాలోని గరివిడి ఫేకర్‌ పరిశ్రమలో లేఆఫ్‌ను యాజమాన్యం ఉపసంహరించింది. ఈ మేరకు ఫేకర్‌ జనరల్‌ మేనేజర్‌ ఏవీఎస్‌ఎన్‌ మూర్తి నోటీసు బోర్డులో ప్రకటన ఉంచారు. ఫేకర్‌ …

విద్యుత్‌ ఆదా చేసేందుకు చర్యలు : సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 124 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగొలు చేస్తున్నట్టు దీనికి ప్రలతిరోజు రూ. 14 …

గ్రామీణ ప్రాంతాల్లో నకిలీనోట్ల చలామణి

నల్గొండ: నల్గొండ మండలం మునగాల పోలీస్‌స్టేషన్‌ సమీపంలో 65వ జాతయ రహదారిపై నకిలీనోట్లతో వెళుతున్న ఇద్దరిని అరెస్టు చేసి 2లక్షల 90 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు …

దీక్ష విరమించిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హమీ ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దీక్ష విరమించారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈటెల …

వికలాంగులకు అసెంబ్లీలో ప్రత్యేక బడ్జేట్‌ను ప్రవేశపెట్టాలి

వికారాబాద్‌:  వికలాంగులకు అసెంబ్లీలో ప్రత్యేక బడ్జేట్‌ను ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో వికలాంగుల రాజ్యాధికారసభలో ఆయన ప్రసంగించారు. …

విద్యుత్‌ కోసమే ఢిల్లీకి సీఎం : జానారెడ్డి

హైదరాబాద్‌: పవర్‌ కోసమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి జనారెడ్డి తెలియజేశారు. విద్యుత్‌  కొరత ఉన్న మాట వాస్తవమే అని ఆయన అన్నారు. రెండు, మూడు …

గనుల ఏడీ కార్యాలయం వద్ద రగడ

రాజమండ్రి:  గనుల ఏడి కార్యలయం వద్ద ఇసుక సిండికేట్‌కి, ఇతరులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏడీ కార్యలయం వద్ద ఈ రోజు రావులపాలెం ఇసుక ర్యాంపు వేలానికి …

తాజావార్తలు