జిల్లా వార్తలు

బుక్కపేర్‌లో ప్రభలిన అతిసారం

మహబూబ్‌నగర్‌:  అలంపూర్‌ మండలంలోని బుక్కపూర్‌ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రూ.లక్ష విలువ గల టేకు కలప స్వాధీనం

ఇచ్చోడ: ఇచ్చోడలోని గెరిజం గ్రామం నుంచి అక్రమ కలపను తరలిస్తున్న ఐచర్‌ వ్యానును అటవీ శాఖాదికారులు పట్టుకున్నారు. వ్యానులో గల రూ.లక్ష విలువ గల టేకు దుంగలను …

విడుదలైన మధ్యాహ్న భోజన పథకం బిల్లులు

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ మండలంలోని వివిధ పాఠశాలల మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు బిల్లు కింద రూ.11,811,188, ఏజేన్సి గౌరవ వేతనం కింద రూ. 10.76 లక్షలు విడుదలైనట్లు ఎంఈవో …

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలం కొత్తపల్లి బీడీ కాలనీలో వివాహిత టి.మానస(23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంటిలో ఉరివేసినట్లు ఆనవాళ్లు కన్పించాయని, మృతురాలి భర్త రమేష్‌ …

జీవోనెం.54 వెనక్కి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌:  తనిఖీల కోసం జారీ చేసిన జీవోనెం.54ను వెనక్కి తీసుకొవాలని హైకోర్టును ఇంజనీరింగ్‌ కళాశాలలు ఆశ్రయించాయి. జీవో వెనక్కి తీసుకొవాలన్న కళాశాలల పిటిషన్‌పై విచారణ 4వారాలు వాయిదా …

విద్యుత్‌ కేటాయింపులను మరోసారి పున:సమీక్షించాలి:టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌:  తెలంగానలో 4థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలని నేదునూరు,శంకర్‌పల్లి, విద్యుత్‌ కేంద్రాలకు గ్యాస్‌ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, డిస్కంల మధ్య విద్యుత్‌ కేటాయింపును మరోసారి పున:సమీక్షించాలని టీఆర్‌ఎస్‌ …

అరెస్ట్‌ చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలి:జేఏసీ

హైదరాబాద్‌:  ప్రజాసమస్యలపై న్యాయబద్దంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ డిమాండ్‌ చేసింది. రైతులు ఎదుర్కొంటున్న కరెంట్‌ సమస్యలపై ప్రభత్వం దృష్టికి తీసుకెళ్లాలనే …

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌:ఇవాళ బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30,300గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం …

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు బంద్‌: వరంగల్‌ కలెక్టర్‌ నిర్ణయం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై కలెక్టర్‌ ఆంక్షలు విధించారు. విద్యుత్‌ సంక్షోభ పరిస్థితుల్లో ఏసీలు వినియోగించరాదంటూ కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రభుత్వ …

బోధనాఫీజులు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌: ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో బోధనా ఫీజులు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటైంది. పది మంది అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజావార్తలు