జిల్లా వార్తలు

సమాచార హక్కు చట్టం అమలులో అలసత్వం ప్రదర్శించిన అధికారులకు షోకాజ్‌ నోటీసులు

కృష్ణ: .జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలులో అలసత్వం ప్రదర్శించిన 30మంది తాసీల్దారులకు, ముగ్గురు ఆర్డీవోలకు షోకాజ్‌ నోటీపులు జారి చేసినట్లు సమాచార హక్కు కమిషనర్‌ డి.రతన్‌ …

డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టునే ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం

ఢిల్లీ: డీజీపీ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్‌ లీప్‌ పిటిషన్‌ దాకలుచేసింది.

పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

నల్గొండ: హైదరాబాద్‌ నుంచి పాట్నా వెళుతున్న పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని చివరి బోగిలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన రైల్వే అధికారులు ఆలేరు వద్ద రైలును నిలిపివేసి మంటలను …

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ప్రమాదం: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఈ రోజు తెల్లవారుజామున మరో ప్రమాదం జరిగింది. రాత్రి శామీర్‌పేట ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మాజీ మంత్రి కుమారుడు మరణించిన సంగతి తెలిసిందే. …

వీవీఎస్‌ లక్ష్మణ్‌ను కల్సిన భారత క్రికెటర్లు

హైదరాబాద్‌: వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌రుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన హైదరాబాద్‌ ఆటగాడిని ఈ రోజు భారత క్రికెటర్లు ఆయన నివాసంలో కలుసుకున్నారు. న్యూజిలాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ …

ఈ నెల 25న టీడీపీ ధర్నా

హైదరాబాద్‌: ఈ నెల 25న ప్రకాశం బ్యారేజి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత దేవినేని ఉమ తెలిపారు. కృష్ణ జిల్లా …

ప్రబలిన డయేరియా

ఆదిలాబాద్‌: జిల్లాలోని వేమనపల్లి మండలం కొత్తపల్లి, కేతనపల్లెలో డయేరియా ప్రబలింది. వాధితో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆదిలాబాద్‌ …

బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్‌:బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బృందాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంలో టీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులతో, …

కుటుంబసమేతంగా దుబాయ్‌ వెళ్లిన చంద్రబాబు

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా ఈ రోజు దుబాయ్‌ బయల్దేరి వెళ్లారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌ ఆయనతో ఉన్నారు. నాలుగు రోజుల పాటు దుబాయ్‌లో …

పార్లమెంటు ఉభయసభలు వాయిదా

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో సమావేశాలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలవరకూ, రాజ్యసభ 11.30 గంటలవరకు వాయిదా పడ్డాయి.

తాజావార్తలు