Tuesday, 3 November 2026

ఈ నెల 25న టీడీపీ ధర్నా

హైదరాబాద్‌: ఈ నెల 25న ప్రకాశం బ్యారేజి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత దేవినేని ఉమ తెలిపారు. కృష్ణ జిల్లా రైతాంగానికి నీరు ఇవ్వకుండా సీఎం ఇందిరమ్మ బాటలు చేస్తున్నారని, వ్రీశైలం రిజర్వాయర్‌లో 84టీఎంసీల నీటితో విద్యుత్పత్తి చేసుకోవచ్చిని ఉమ వ్యాఖ్యనించారు. విద్యుత్‌త్పత్తి కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయలేక పోతున్నారని, హైకోర్టు తీర్పునే అడ్డంపెట్టుకుని ప్రభుత్వం నిద్రపోతుందని పంటలు ఎండిపోతున్నా పట్టించుకొవటం లేదని దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించిరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *