సమాచార హక్కు చట్టం అమలులో అలసత్వం ప్రదర్శించిన అధికారులకు షోకాజ్‌ నోటీసులు

కృష్ణ: .జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలులో అలసత్వం ప్రదర్శించిన 30మంది తాసీల్దారులకు, ముగ్గురు ఆర్డీవోలకు షోకాజ్‌ నోటీపులు జారి చేసినట్లు సమాచార హక్కు కమిషనర్‌ డి.రతన్‌ తెలిపారు. సమాచార హక్కు చట్టంపై వస్తున్న ఫిర్యాదులకు సంబందించి మచిలీపట్నం కలెక్టరెట్‌లో బుధవారం విచారణ జరిపారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే సమాచారం ఇవ్వటంలో అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణపై విచారణ జరిగిం. మొత్తం 25కేసులకు సంబంధించిన విచారణ ఆయన చేపట్టారు.

తాజావార్తలు