జిల్లా వార్తలు

రేపు సమావేశం కానున్న యూపీఏ సమన్వయ కమిటీ

డిల్లీ: రేపు సాయంత్రం డిల్లీలోని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో యూపీఏ భాగస్వామ్య పక్షాల సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ …

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ మూడో బోగీలో మంటలు,భయాందోళనలో ప్రయాణికులు

నెల్లూరు: తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ మూడో బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను రైల్వే గార్డులు గుర్తించారు. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.

కేయూ పీజీ కౌన్సిలింగ్‌ వాయిదా

వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీలో రేపటి నుంచి జరగాల్సిన మూడో విడత పీజీ కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు వర్సీటీ అధికారులు తెలిపారు. అధ్యాపకులు ఆందోళన కారణంగానే కౌన్సిలింగ్‌ వాయిదా …

తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అక్రమమం,వెంటనే విడుదల చేయాలి-కోదండరాం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో సీఎండీ కార్యాలయంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఇద్దరు తెరాస ఎమ్మెల్యేలను పోలిసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ సౌధ వద్ద తెరాస ఎమ్మెల్యేలను …

ఐఐటీలో ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఐఐటీలో ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చెన్నై: మద్రాస్‌ ఐఐటీలో ఎంటెక్‌ చదువుతున్న మానస అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మానస స్వస్థలం కరీంనగర్‌ జిల్లా అని సమాచారం. …

కళాశాల అఫిడవిట్‌ దాఖలుకు రేపు 3గంటల వరకు సమయం

హైదరాబాద్‌: కళాశాల అఫిడవిట్‌ దాఖలుకు రేపు 3గంటల వరకు సమయం కేటాయించింది. ఈ లోగా  ఏఉఫ్‌ఆర్సికి దాఖలు చయవచ్చు. అఫిడవిట్ల దాఖలు చేయటానికి కళాశాలకు ప్రభుత్వం మరో …

ముగిసిన శ్రీరాములు ఏసీబీ విచారణ

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే శ్రీరాములు ఏసీబీ విచారించింది. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో సుమారు ఆరు గంటలకు పైగా శ్రీరాములును విచారించి …

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరింది.

ఈ నెల 28 చలో కరీంనగర్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర  హమాలి సంఘం చలో కరీంనగర్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర  హమాలి సంఘం మరియు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28 తేదినా …

గ్రూపు-2 వైట్‌నర్‌ వివాదంపై తీర్పు వెల్లడి

హైదరాబాద్‌: గ్రూపు-2 వైట్‌సర్‌ వివాదంపై రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించింది. ఇంటర్వూలు ముగిసినా తుది ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను …

తాజావార్తలు