రేపు సమావేశం కానున్న యూపీఏ సమన్వయ కమిటీ
డిల్లీ: రేపు సాయంత్రం డిల్లీలోని ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో యూపీఏ భాగస్వామ్య పక్షాల సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నట్లు సమాచారం.