జిల్లా వార్తలు

విఫలమైన నాగ్‌ క్షిపణి పరీక్ష

న్యూడిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపోందిస్తున్న ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్‌ మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ అస్త్రం పరీక్ష ఇటీవల విఫలమైంది.సైన్యానికి చెందిన లెఫ్టినెంట్‌ …

దూల్‌మిట్టలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

వరంగల్‌: మద్దూర్‌ మండలం దూల్‌మిట్టలో ఆదివారం తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ రావు, రాజయ్య, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.

సైనాకు బీఎండబ్ల్యూ కారు బహుకరణ

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో పతకం సాధించిన సైనా నెహ్వాల్‌ సచిన్‌ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారు అందుకుంది. అలాగే గోపీచంద్‌కు ఎలంట్రా, బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి సింధుకు స్విఫ్ట్‌ …

సైనా, గోపిచంద్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపిన సచిన్‌

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో పతకాలు సాదించిన భారత క్రీడాకారులందరికీ భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో ఒలంపిక్స్‌ పతకం సాదించిన రాష్ట్ర …

సూడాన్‌లో విమాన ప్రమాదం- 32మంది మృతి

ఖార్టోమ్‌:సూడాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కేబినెట్‌ మంత్రితో సహ 31 మంది మృతి చెందారు. దక్షిణ కోర్దోఫ్యాన్‌ రాష్ట్రంలో జరుగుతున్న ఈద్‌ సంబరాల్లో పాల్గొనేందుకు వెళుతున్న అధికారిక …

అ’పూర్వ’ సమ్మేళనం

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు19(జనంసాక్షి): సియస్‌ఐ స్కూల్‌ 1975 వ బ్యాచ్‌ ఎస్‌ఎస్‌సి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం నగరంలోని బ్రిలియంట్‌ స్కూల్‌లో జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి చిన్ననాటి …

రేపు ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ నోటిఫికేషన్‌ను ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేయనుంది. ఆగష్టు 27 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు ప్రవేశాల ప్రక్రియ జరుగనుందని ఉన్నత …

సైకో శ్రీనివాసులును మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు

గూడూరు(నెల్లూరు): భద్రాచలం-చెన్నై బస్సులో ముగ్గురిని హతమార్చిన సైకోను పోలిసులు కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నెల్లూరు జిల్లా తడ వద్ద జూలై26న ఈ మరణకాండ చోటుచేసుకుంది. హత్య …

అసోంలో స్వల్ప భూకంపం

అసోం: అసోంలో స్వల్ప భూకంపం సంభవించింది.

సురాజ్యంతోనే అసలైన ప్రయోజనం: జేపీ

హైదరాబాద్‌: నిరుపేదలకు మంచిపాలన లేనప్పుడు పావలా వడ్డీ రుణాలు, రూపాయికి కిలో బియ్యం వంటి పథకాలు స్వల్పకాలికంగా మేలు చేసినా.. దీర్ఘకాలికంగా దేశాభివృద్ధికి సురాజ్యం వల్లనే అసలైన …

తాజావార్తలు