జిల్లా వార్తలు

పేకాట రాయుల్ల అరెస్ట్‌-3లక్షలు స్వాధినం

గుంటూరు: గుంటూరులో ఈరోజు పేకట ఆడుతున్నారని సమాచారం అందుకుని పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో 17మందిని అరెస్ట్‌ చేసి 3లక్షల నగదును స్దాధినం చేసుకున్నారు.

కృష్ణా, గోదావరి ఆధునీకరణ పనులు వేగవంతం: ముఖ్యమంత్రి

నరసాపురం: కృష్ణా, గోదావరి ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం నరసాపురంలో మీడియాతో మాట్లాడారు. …

రమణీయ భాగవత కథల పుస్తకాని అవిష్కరించిన హైకోర్టు న్యాయమూర్తి

హైదరాబాద్‌: రాజధానిలోని బిర్లా సైన్స్‌ మ్యూజియంలోని ఆడిటోరియంలో ముళ్లపూడి వెంకటరమణ రచించిన రమణీయ భాగవత కథలు గ్రంథాన్ని హైకోర్టు న్యాయమూర్తి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామయణ, …

కర్నాటక రైతుల దౌర్జణ్యం

కర్నూలు: తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ వద్ద కర్నాటక రైతులు దౌర్జణ్యానికి పాల్పడ్డారు.   తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ 33వ డీపీ షట్టర్లు మూసి నీటిని కర్నాటక వైపు రైతులు మళ్లిస్తున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో భారీవర్షం

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా కాగజనగర్‌ మండలంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో పలుప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని రాజ్‌పల్లి, బారేగూడ, పోతెపల్లి వాగులు ఉపొంగుతున్నాయి. …

విద్యుత్‌ కోతలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు హోరెత్తాయి. గుంలూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వద్ద విద్యుత్‌ కోతలకు నిరసనగా రైతులు …

చేల్పూరులో విద్యుత్‌ కోతలకు నిరసనగా టీడీపీ ధర్నా

వరంగల్‌: జిల్లాలోని చేల్పూర్‌లో విద్యుత్‌ కోతలకు నిరసిస్తూ టీడీపీ నేతలు రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి. …

రాష్ట్రం ఆధోగతికి సోనియానే కారణం

విశాక: చావర్షాకాలంలోనూ కరెంటు కోతలు విధిస్తున్న ఘనత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుందని తెదేపా ఆరోపించింది. రాష్ట్రం అంధకారంలో కూరు కుపోవటానికి, పారిశ్రామికవేత్తలే, మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు …

పశ్చిమగోదావరి జిల్లాలో మూడోరోజు కొనసాగుతున్న ఇందిరమ్మ బాట

పశ్చిమగోదావరి: జిల్లాలో మూడోరోజు ఇందిరమ్మబాట కార్యక్రమం కొనసాగుతుంది. పాలకొల్లు,నర్సాపురం జిల్లాలో కినసాగుతుంది. పాలకొల్లులో యువకిరణాల ద్వారా ఉద్యోగం పోందిన వారితో ముఖ ముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ …

హైదరాబాద్‌కు చేరుకున్న సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌

హైదరాబాద్‌: ఈనెల 23న ఉప్పల్‌స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌ కోసం భారత క్రికెటర్లు సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో వీరికి అభిమానులు …

తాజావార్తలు