దూల్‌మిట్టలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
వరంగల్: మద్దూర్ మండలం దూల్‌మిట్టలో ఆదివారం తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, రాజయ్య, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.