జిల్లా వార్తలు

డీఈవోపై ఉపాధ్యాయురాలు ఫిర్యాదు

కర్నూలు: జిల్లా విద్యాశాఖాధికారి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బదిలీ విషయంలో డీఈవో అమర్యాదగా ప్రవర్తించారని ఆమె మూడో పట్టణ పోలీసులను …

విద్యుత్‌ అధికారుల నిర్భంధం

నల్గొండ: అప్రకటిత విద్యుత్‌ కోతలకు  నిరసనగా జిల్లాలోని ఆత్మకూరు (ఎస్‌) మండలంలో రైతులు రోడ్డెక్కారు. గట్టికల్‌, పాతర్లపాడులో సబ్‌స్టేషన్లను ముట్టడించి విద్యుత్‌ అధికారులను నిర్భంధించారు. కోతల ఎత్తివేతపై …

విజయవాడలో ఘంటసాల సంగీత విభావరి

విజయవాడ: స్థానిక ఘంటసాల  వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో ఆదివారం ఉదయం ఘంటసాల సంగీత విభావరి ప్రారంభమైంది. రాష్ట్ర సాంస్తృతిక శాఖ, ఆంధ్రా ఆర్స్ట్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో …

సీమాంధ్ర విద్యార్థుల ఐకాస సమావేశం

గుంటూరు.: సీమాంధ్ర విద్యార్థుల ఐకాస సమావేశం ఈ నెల 23న నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగనుంది. ఈభేటీలో రాష్ట్ర విభజన పరిణామాలపై సమాలోచనలు చేసి భవిష్యత్‌ కార్యాచరణపై విద్యార్థులు …

గాంధీ ఆసుపత్రి భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య

హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రి నాల్గవ అంతస్థు నుంచి దూకి ఓ మానసిక రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతున్ని జీడిమెట్లకు రవీందర్‌గా గుర్తించారు. ఇతను నాలుగురోజుల క్రితం మానసిక …

పటాన్‌చెరు పారిశ్రామికవాడకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

మెదక్‌: పటాన్‌చెరు నియోజకవర్గంలోని పారిశ్రమికవాడలకు విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాస్స్‌కో అధికారులు తెలియజేశారు. దీంతో పారిశ్రామికవర్గాలు ఆందోళనకుదిగాయి.

ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం  పరిధిలో ఈ నెల 21,22 తేదీల్లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్టార్‌ తెలిపారు. అధ్యాపకులు సమ్మె కారణంగా పరీక్షలు వాయిదా …

ఇసుక లారీల పట్టివేత

నల్గొండ: వేములపల్లిలో ఇసుక ఆక్రమ  రవాణాపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. మిర్యాలలగూడ ఆర్డీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తనికీలు చేపట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న …

రుయా ఆసుపత్రిని సందర్శించిన నారాయణ

తిరుపతి: శిశు మరణాలు చోటుచేసుకుంటున్న తిరుపతి రుయా ఆసుపత్రిని సీపీఐ రాస్త్ర కార్యదర్శి నారాయణ సందర్శించారు. అందుతున్న వైద్య సేవల గురించి అక్కడివారిని ఆడిగి తెలుసుకున్నారు. నారాయణ …

డొంకరాయి జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం

రాజమండ్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలోని డొంకరాయి జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 4400 క్యూసెక్కుల నీటిని కిందికి …

తాజావార్తలు