జిల్లా వార్తలు

రుయాలో కొనసాగుతున్న శిశువుల మరణాలు

తిరుపతి: రుయా ఆసుపత్రిలో మృత్యు ఘోష ఆగలేదు. ఆదివారం ఉదయం మరో నలుగురు శిశువులు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువులు మృతి చెందారని బంధువులు …

సింగనేణి గనిలోకార్మికుడి ఆత్మహత్య

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా సింగనేణి జీడీకే 11వ గనిలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్న చిట్టారపు వీరయ్య (50) అనే కార్మికుడు ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం …

సీఎం పర్యటనలో ప్రమాదం

నరసాపురం: ముఖ్యమంత్రి పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇందిరమ్మ బాట కార్యాక్రమంలో భాగంగా పవ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం స్వర్ణాంధ్ర కళాశాలలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్న ఇద్దరు …

అంబేద్కర్‌ వర్సిటీలో ప్రవేశాలకు చివరి గడువు

హైదరాబాద్‌: బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు సంబంధించి ఆఖరు గడువును విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ ఎ. సుధాకర్‌ వెల్లడించారు. ”బీ.ఏ/బీకాం/బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల …

అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ ఇద్దరి మృతి

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ ఖాన్‌పేటలో ఆదివారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన నీళ్లు …

భయం వద్దు .. ఈశాన్యవాసులకు రక్షణ కల్పిస్తాం

వెనక్కి వచ్చి విధుల్లో చేరండి : హోంమంత్రి సబిత హైదరాబాద్‌ / బెంగుళూరు, ఆగస్టు 18 (జనంసాక్షి ): వదంతులతో సొంత రాష్ట్రానికి పరుగులు పెడుతున్న ఈశాన్య …

అంతర్జాతీయ క్రికెట్‌కు

వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌ బైన్యూఢిల్లీ, ఆగస్టు 18 (జనంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను తక్షణమే తప్పుకుంటున్నట్లు హైదరాబాదీ స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌ వివియస్‌ లక్షణ్‌ ప్రకటించారు. శనివారం …

ఎంతైనా సీమాంధ్ర సీఎం కదా పోలవరం నిర్మించి తీరుతాం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ఏలూరు,ఆగస్టు 18 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఆది వాసులు రోడ్డున పడుతారని తెలంగాణ వాదులు మొత్తుకుంటున్నా, ఏ మాత్రం …

ధర్మాన రాజీనామా అంశం

నా చేతుల్లో లేదు : గవర్నర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి) : మంత్రి ధర్మాన రాజీనామా అంశం ఆమోదించాలా.. వద్దా.. అన్న విషయం తన చేతిలో …

సీఎం సోదరుడి పేరుతో అధికారులకు ఫోన్లు

ఒంగోలు: ముఖ్యమంత్రి సోదరుడి పేరుతో ప్రధానోపాధ్యాయుల బదీలీల కోసం ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు, జిల్లా విద్యాశాఖాధికారికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి …

తాజావార్తలు