జిల్లా వార్తలు

డేవిన్‌కవ్‌ జట్టునుంచి భూపతి, బోపన్న తొలిగింపు

హైదరాబాద్‌: క్రీడాకారుల్లో క్రమశిక్షణరాహిత్యాన్ని సహించేది లేదన్న దిశగా భారత టెన్నిస్‌ సమాఖ్య గట్టి సంకేతాలు పంపింది. న్యూజిలాండ్‌లో జరగనున్న డేవిస్‌కవ్‌లో ఆడే జట్టునుంచి మహేశ్‌భూపతి, బోపన్నలను తోలగించింది. …

మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయాలి:టీడీపీ

హైదరాబాద్‌: టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ రోజు మీడీయాతో మాట్లాడుతూ కాగ్‌ నివేదికలో బయటపడిన కుంభకోణాలకు నైతిక బాధ్యత వహిస్తూ  ప్రధానమంత్రి రాజీనామా చేయాలని ఆయన …

తాజ్‌కృష్ణలో సైనాకు బహుమతి అందజేయనున్న సచిన్‌

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలోని తాజ్‌కృష్ణలో రేపు సైనా నెహ్వల్‌కు సచిన్‌ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు బ్యాడ్మింటన్‌ కోచ్‌ పున్నయ్య చౌదరి తలిపారు. సైనాకు బీఎండబ్ల్యూ …

విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశం రసాభాస

వరంగల్‌: వరంగల్‌లో ఈరోజు జరిగిన విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశం రసాభాసగా మారింది.విద్యుత్‌కోతలు, ఎంజీఎం సమస్యలపై పోడియం ఎదుట తెదేపా, తెరాస సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. వీటిపై …

గబ్బర్‌సింగ్‌ శతదినోత్సవాలు

హైదరాబాద్‌: ముషీరాబాద్‌ ఖషీష్‌ ఫంక్షన్‌హాల్‌లో ఈ రోజు మధ్యాహ్నం గబ్బర్‌సింగ్‌ శతదినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నూర్‌ మహమ్మద్‌ ఆధ్వర్యంలో …

ట్రాస్స్‌కో అధికారులను ఘెరావ్‌ చేసిన పారిశ్రామికవేత్తలు

మెదక్‌: పటాన్‌చెరులోని ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయం ముందు పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. అధికారులను బయటకు పంపి గేటుకు తాళం వేశారు. ట్రాన్స్‌కో ఏడీ, ఏఈలను నిర్బంథించి ధర్నాలో …

1800 జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌: కంచన్‌బాగ్‌ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 1800 జిలెటిన్‌ స్టిక్స్‌ను పోలీసులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా యాదయ్య అనే వ్యక్తిని అరెస్టు చేయగా …

మత్స్సకారులతో అధికారుల చర్చలు విఫలం

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో మత్స్యకారులకు అధికారులకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇంతవరకు సరైన ఒప్పందం కుదరలేదు. దీంతో తీరంలో ఉప్పుటేరుకు తీరానికి మధ్య …

జగన్‌కు ప్రధాన కోవర్టు ముఖ్యమంత్రే-అవినీతి మంత్రులను తొలగించకపోతే ఉద్యమం:టీడీపీ

హైదరాబాద్‌:  రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జగన్‌కు ప్రధాన కోవర్టని టీడీపీ సీనియర్‌నేత కోడెల శివప్రసాద్‌ నర్సాపురంలో అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సుఫ్రీంకోర్టు నోటీసులు జారీచేస్తే …

విద్యుత్‌ కోతలకు నిరసనగా జెన్‌కో సీఎండీ కార్యలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌:  రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్‌ కోతలతో రైతులతో పాటు గృహా అవసరాలకు సైతం కరెంట్‌ ఇవ్వటం లేదు ఈ కరెంట్‌ కోతలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు …

తాజావార్తలు