జిల్లా వార్తలు

రంజాన్‌ సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇఫ్తారు విందు

హైదరాభాద్‌: రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్‌ నరసింహన్‌ ఇఫ్తార్‌ విధు ఇచ్చారు. దర్బార్‌ హాల్‌లో జరిగిన ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలసి గవర్నర్‌ పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో …

పేదలకు తక్కువ ఖర్చుతో మందుల దుకాణాలు

బెంగళూర్‌: పేదలకు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా జనరిక్‌ ఔషధ దుకాణాలను దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి గులాంనబీ అజాద్‌ తెలిపారు. జనరిక్‌ జాబితాలోకి మరిన్ని …

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలి:

వరంగల్‌: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న మరణాలపై స్పందిస్తూ రాజ్యసభ సభ్యుడు ఆనంద& భాస్కర్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రికి ఆధునిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. …

గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలోని గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కె.మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను …

మంత్రి ధర్మాన రాజీనామా అంశం నా చేతిలో లేదు

హైదరాభాద్‌: మంత్రి ధర్మాన రాజీనామా అంశం తన చేతిలో లేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. రాజీనామా ఆమోదంపై నిర్ణయం తన పరిధిలో ఉందని జరుగుతున్న ప్రచారం …

బొగ్గు గనులను ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలి

హైదరాబాద్‌: బొగ్గు కుంభకోణం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని తెరాస డిమాండ్‌ చేసింది. రూ.లక్షా 86 వేల కోట్లు ఈ కుంభకోణంలో …

లక్ష్మీనారాయణ కల్‌డేటా వ్యవహారంలో నిందితుడు రఘుకు వూరట

హైదరాబాద్‌ : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌డేటా వ్వవహారంలో నిందితుడు రఘు రామకృష్ణంరాజుకు వూరట లభించింది. రఘుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ నాంపల్లి సీబీఐ న్యాయస్థానం …

యువత వల్లే మార్పు సాధ్యం: అరుణ్‌శౌరి

హైదరాబాద్‌: భారతదేశ యువత యూరప్‌, అమెరికా దేశాలను సాఫ్ట్‌వేర్‌ రంగంలో నడిపించే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉన్నా, దేశంలో సమస్యలను పరిష్కరిండంలో మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నారని …

సెప్టెంబర్‌లో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 550 బస్సులు

తిరుపతి: సెప్టెంబర్లఓ నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతికి 550 బస్సులతో 2200 సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గరుడసేవ రోజున ప్రత్యేకంగా మరో 3300 సర్వీసులు …

న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం

విజయనగరం: న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం వల్ల వేగవంతంగా, సులువుగా, సమర్థంగా కేసుల పరిష్కారం జరుగుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి విజయనగారం జిల్లా పోర్టు పోలియో జడ్జి …

తాజావార్తలు