జిల్లా వార్తలు

విద్యుత్‌ అధికారులను నిర్భందించిన గ్రామస్తులు

నల్గొండ: విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వెళ్లిన విద్యుత్‌ అధికారులకు తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వెళ్లిన అధికారులనుగ్రామస్తులు పంచాయతీ …

హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో భారీ పేలుళ్లు

భువనేశ్వర్‌: కోరావుట్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఈరోజు ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. …

కాకతీయ యూనివర్శిటీ మెన్‌లో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌: కాకతీయ యూనివర్శిటీ మెస్‌లో నాణ్యమైన భోజనం,అల్పాహారం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్పాహారం తినకుండా విద్యార్థులు వినూత్నంగా నిరసన చేపట్టారు. వారికి నచ్చజెప్పేందుకు యూనివర్శిటీ …

ఆదిలాబాద్‌ జిల్లాలో భూకంప వదంతులు

ఆదిలాబాద్‌: భూకంపం వస్తోందనే వదంతులు శుక్రవారం రాత్రి జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆంధ్రా-మహారాష్ట్ర సరిహద్దులోని పలు గ్రామాల్లో వదంతులు రావడంతో ప్రజలు పెద్దయెత్తున …

నేడు పీడీఎస్‌యూ ఛలో హైదరాబాద్‌

హైరదాబాద్‌: వృత్తి విద్యా కోర్సులకు ఫీజు పెంపును నిలిపివేసి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నేడు …

రిటైర్మెంట్‌పై నేడు లక్ష్మణ్‌ అధికారిక ప్రకటన

హైదరాబాద్‌: హైదరాబాదీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలికే విషయంపై నేడు స్పష్టత రానుంది. సాయంత్రం 4 గంటలకు ఉప్పల్‌ స్టేడియంలో లక్ష్మణ్‌ తన …

అన్నదాతల ఆందోళన

వరంగల్‌: జిల్లాలో వేళాపాళాలేని విద్యుత్‌ కోతలతో విసిగిపోయిన అన్నదాతలు పలు మండలాల్లో ఆందోళన బాట పట్టారు. రాయపర్తి, వర్థన్నపేట, బచ్చన్నపేటల్లో బస్‌స్టేషన్‌లను ముట్టడించారు. లేబర్తిలో విద్యుత్‌ ఆపరేటర్‌ను …

శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ

కాకినాడ: పట్టణంలో మహిళ పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం అర్థరాత్రి భారీ చోరి జరిగింది. ఆలయంలోని  రూ. 15 లక్షల …

ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలపై అధికారుల కొరడా

నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలపై జిల్లా అధికారులు కొరడా ఝళిపించారు. వేములపల్లి మండలంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఐదు లారీలను ఆర్టీవో శ్రీనివాస్‌రెడ్డి ఈ రోజు …

ఏళ్లు గడిచినా విచారణ కొనసాగాల్సిందే

న్యూడిల్లీ: రైల్వేశాఖ మాజీ మంత్రి ఎల్‌.ఎన్‌.మిశ్రా హత్య కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ విషయం తెలిపింది. మిశ్రా హత్య కేసు విచారణను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. …

తాజావార్తలు