జిల్లా వార్తలు

టీ పై కాంగ్రెస్‌ వైఖరి ప్రకటించాలి: శ్రీహరి

హైదరాబాద్‌: తెలంగాణపై ఇతర పార్టీల్లాగే కాంగ్రెస్‌ కూడా తన వైఖరి ప్రకటించాలని, ఈ  మేరకు కేంద్రానికి లేఖ రాయాలని  తెదేపా నేత కడియం శ్రీహరి  డిమాండ్‌ వ్యక్తం …

వ్యవసాయంతోపాటు పాడి, మత్స్య, గోర్రెల పెంపకం అభివృద్ది చెందాలి:ఇందిరమ్మబాటలో సీఎం

పశ్చిమగోదావరి: జిల్లాలో రెండవరోజు సాగుతున్న ఇందిరమ్మ బాటలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వెంకటరామన్నగూడెంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి పాల్గోన్నారు. వ్యవసాయంతోపాటు గోర్రెల పెంపకం, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ది …

రాబందులు దేశాన్ని దోచుకుంటున్నాయి:బాబు

చిత్తూరు: జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోనే వ్యవస్తలన్నింటిని నాశనం చేశాయని 2జీ స్పెక్ట్రం కుంభకోణాలతో …

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌కేంద్రాల ముట్టడి

హైదరాబాద్‌: విద్యుత్‌ సరఫరాకు రాష్ట్రవ్యాప్తంగా అంతరాయం ఏర్పడటం, సాగు తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడటంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో అనేక జిల్లాల్లో ప్రజలు విద్యుత్‌ స్టేషన్లను …

ఎరువుల కోసం జగిత్యాలలో రైతుల ధర్నా-స్థంబించిన రాకపోకలు

కరీంనగర్‌: జిల్లాలోని జగిత్యాలలో రైతుల ఎరువుల కోసం ధర్నా నిర్వహించారు. సకాలంలో రైతులకు ఎరువుల అందజేయటం లేదనా వారు ధర్నా చేస్తున్నారు.  దీంతో నిజామబాద్‌-జగిత్యాలకు రాకపోకలు నిలిచిపోయానావి.

సింగాపూర్‌ గ్రామంలో దొంగల బీబత్సం

కరీంనగర్‌: జిల్లాలోని హుజురాబాద్‌ మండలం సింగాపూర్‌ గ్రామంలో దుండగులు ఒక ఇంట్లోకి చోరబడి ఇంట్లోని ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపరచిన దుండగులు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

ఏకీకృత ఫీజు విధానాన్ని అమలుచేయాలి: పీడీఎన్‌యూ

హైదరాబాద్‌: ప్రైవేటు మెడికల్‌, ఇంజినీరింగ్‌ ఇతర వృత్తివిద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలపి డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కుకు ర్యాలీ …

బీజేపీ ముఖ్యమంత్రుల సదస్సు ప్రారంభం

ఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ప్రారంభమైంది. సమావేశానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు, తాజా రాజకీయ  పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు …

చంద్రబాబు పర్యటన ప్రారంభం

చిత్తూరు: జిల్లాలో చంద్రబాబు రెండురోజుల  పర్యటన  ప్రారంభమైంది. ముందుగా కుప్పంలో పీఆఎస్‌ వైద్య కళాశాల పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో …

ఆందోళన విరమించిన ఆర్టీసీ డ్రైవర్లు

కర్నూలు: తోటి డ్రైవర్‌పై ఆటోవాలాలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన కర్నూలు ఆర్టీసీ డిపో డ్రైవర్లు తమ ఆందోళన విరమించారు. డ్రైవర్‌పై దాడికి పాల్పడిన ఆటోవాలాలపై …

తాజావార్తలు