జిల్లా వార్తలు

అంతరిక్షంలో.. త్రివర్ణ రెపరెపలు

– మున్నన్నెల జెండాను ప్రదర్శించిన సునీతా విలియమ్స్‌ – దేశావాసులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు రోదసిలో మన దేశ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత సంతతికి చెందిన …

వివిధ భాషాకోవిదులకు ప్రణబ్‌ సత్కారం

న్యూఢిల్లీ: భాషా కోవిదులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ఘనంగా సత్కరించారు. సంస్కృతం, పర్షియన్‌, అరబిక్‌, పాలి తదితర భాషా పండితులు 23 మందికి ఆయన ఈ పత్రాలను …

స్వాతంత్య్ర దినోత్సవాల్లో సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ బహుమతి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదనంలో బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రదర్శనలు కనువిందు చేశాయి. కవాతు (సాయుధ విభాగం) లో కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌ ప్రథమ …

అంబికకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

తణుకు: పట్టణానికి చెందిన చక్రవిన్యాస కళాకారిణి 65 నిముషాలపాటు నిర్విరామంగా చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. పైడిపర్రులోని కాపు కల్యాణమండపంలో ఈ ప్రదర్శన జరిగింది. ఇండియా బుక్‌ …

రేపు ఇంజనీరింగ్‌ కాలేజీల అఫిడవిట్లు దాఖలు

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కళాశాలలకు ప్రభుత్వం నిర్ణయించిన 35 వేలరూపాయల ఫీజు తమకు సమ్మతమేనని ప్రకటించిన 600 కాలేజీల యాజమాన్యాలు రేపు అఫిడవిట్‌ సమర్పించనున్నాయి. ఏకీకృతఫీజుల అమలుపై సుప్రీంకోర్టులో …

తెరాస పొలిట్‌ బ్యూరో సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 24,25,26 తేదీల్లో తెరస పొలిట్‌ బ్యూరో సమావేశంశాసనసభా పక్ష స మావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ …

రేపటి నుంచి ఆన్‌లైన్‌ లో డిఎస్సీ హల్‌టికెట్లు

హైదరాబాద్‌: ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న డిఎస్సీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆన్‌లైన్‌ లో డీఎస్సి హల్‌టిక్కట్లను గురువారం నుంచి డౌన్‌లోడ్‌ …

భారత్‌ను ప్రగతి బాటలో పయనింపచేస్తాం

-అసోం ఘర్షణలు జాతికి కళంకం -వచ్చే ఐదేళ్లలో ప్రతీ గ్రామానికి నిరంతర విద్యుత్‌ -రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ అకౌంట్లు -త్వరలో రాజీవ్‌ గృహ రుణ పథకం …

బకాయిలు చెల్లించాలని వ్యాపారి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌: స్థానిక ఇరిగేషన్‌ ఈఈ కార్యాలయంలో ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ప్రకాష్‌ అనే జిరాక్స్‌ సెంటర్‌ యజమానికి నీటి పారుదలశాఖ అధికారులు 4.25 …

ఎస్సీ వర్గీకరణపై దీక్ష చేయండి: వర్ల

హైదరాబాద్‌: అన్ని సమస్యలపై తల్లి విజయమ్మతో దీక్షలు చేయిస్తున్న జగన్‌ చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ అమలుచేయాలంటూ తల్లితో దీక్ష  చేయించాలని తెదేపా ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య …

తాజావార్తలు