జిల్లా వార్తలు

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిని పరిశీలించిన టీడీపీ బృందం

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిని తేదేపా బృందం పరిశీలించింది. సౌకర్యాలు కల్పించే విషయంలో నొర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రేవూరి ప్రకాశ్‌ రెడ్డి మండిపడ్డారు. వెంటిలేటర్‌ కొరతవల్ల పసిపిల్ల మరణాలు పేరిగాయని …

ఫ్రీక్వార్టర్‌ పైనల్‌కు చేరిన యోగేశ్వర్‌దత్‌

లండన్‌ ఒలంపిక్స్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో రెజ్లింగ్‌ అరవై కిలోల విభాగంలో యోగేశ్వర్‌దత్‌ ప్రీక్వార్ట్‌ పైనల్‌కు చేరుకున్నాడు

రామాంతాపూర్‌లోని ఎస్‌.వి డిగ్రీ కళాశాలలో గ్రూప్‌4 అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: పేపరు లీకైయిందని రామాంతాపూర్‌లోని ఎస్‌.వి డిగ్రీ కళాశాలలో గ్రూప్‌4 అభ్యర్థుల ఆందోళనకు దిగారు. మొదటి పరిక్షలో వి.కృష్ణ అనే అభ్యర్థి ప్రశ్నపత్రం తీసుకున్న తర్వాత బయటకు …

హస్తినలో గవర్నర్‌ బీజి బీజి పలువురు నేతలతో భేటీ

ఢిల్లీ: ఉప రాష్ట్రపతి హమీద్‌అన్సారీ ప్రమాణస్వీకారానికి హాజరైన గవర్నర్‌ అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ అయినారు. చిదంబరం, జైపాల్‌రెడ్డి, గులాంనబీతో విడివిడిగా ఆయన సమావేశమయినారు. పాలనపరమైన అంశాలతోపాటు. …

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఏబీవీపీ ధర్నా-అరెస్ట్‌

హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ తేదిలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా యూనివర్శిటీ ఏబీవీపీ ఆందోళన చేపటంది. ఆర్ట్స్‌ …

లోయలో పడిన బస్సు :52కి చేరిన మృతుల సంఖ్య

హిమాచల్‌ప్రదేశ్‌: హిమాచల్‌ ప్రదేశం రాష్ట్రంలోని చంబా సమీపంలో ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 52కి చేరింది. చంబానుంచి మణిమహేష్‌ వెళ్తుండగా బస్సు …

ముంబయిలో ఆసోం అల్లరలపై ర్యాలీలో హింసాత్మకం

ముంబాయి: అసోంలో ఘర్షనకు నిరసనగా ఆజాద్‌ మైదానంలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకకు దారీ తీసింది. పలు వాహనాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తమైన …

క్రితం ముగింపు వద్దే ముగిసిన నిఫ్టీ

ముంబయి: అమ్మకాలు, కొనుగోళ్లు కూడా ఎక్కువగా లేకపోవడంతో మార్కెట్‌ క్రితం ముగింపు వద్దే ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మూడు పాయింట్ల నష్టంతో 17557.74 వద్ద ముగియగా, నిఫ్టీ …

వారిద్దరి మధ్య ఎలాంటి ప్రచ్ఛన్న యుద్దం లేదు: పొంగులేటి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డికి మధ్య ఎలాంటి ప్రచ్ఛన్న యుద్ధం లేదని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. శంకరపల్లి, నేదునూరు ప్రాజెక్టుల …

వైద్య బీమా పాలసీ కి గడువు పెంపు

హైదరాబాద్‌ : జర్నలిస్టుల వైద్యబీమా పాలసీకి దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేది మంగళవారం వరకు పొడిగించారు. ఈ విషయాన్ని హెచ్‌యూజే అధ్యక్షులు ఖలీద్‌ఖాద్రి, కార్యదర్శి …