హస్తినలో గవర్నర్ బీజి బీజి పలువురు నేతలతో భేటీ
ఢిల్లీ: ఉప రాష్ట్రపతి హమీద్‌అన్సారీ ప్రమాణస్వీకారానికి హాజరైన గవర్నర్ అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ అయినారు. చిదంబరం, జైపాల్‌రెడ్డి, గులాంనబీతో విడివిడిగా ఆయన సమావేశమయినారు. పాలనపరమైన అంశాలతోపాటు. రాజకీయా అంశాలు చర్చకువచ్చినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనంతరం రాష్ట్రంలో మార్పులుంటాయని అధిష్ఠానం చెప్పిన నేపధ్యంతో ఈ భేటీలకు ప్రధాన్యత సంతరించుకుంది దీనికి తోడు రేపు వాయిలార్ రవి రాష్ట్రనికి రానున్నాడు.