జిల్లా వార్తలు

రాహుల్‌ను క్యాబినెట్‌లోకి ఆహ్వనిస్తున్నా: మన్మోహన్‌సింగ్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రి వర్గంలోకి రావటం స్వాగతించదగ్గ పరిణామమని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. రాహుల్‌కి నా ఆహ్వనం ఎప్పుడూ …

శంకర్‌పల్లి ప్రాజెక్టు వద్ద టీఆర్‌ఎస్‌ ధర్నా

రంగారెడ్డి: శంకర్‌పల్లి ప్రాజెక్టుకు గ్యాస్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ప్రాజెక్టు వద్ద టీఆర్‌ఎస్‌ ధర్నా చేపట్టింది. తెలంగాణ  ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయించకుండా ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయించకుండా ప్రైవేటు …

అదుపు తప్పి కల్వర్టులో పడిన పాఠశాల బస్సు

వరంగల్‌: అదుపు తప్పిన ఓ పాఠశాల బస్సు కల్వర్టులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురి విద్యార్థులకు తీవ్ర  గాయాలయ్యాయి. ఈఘటన ఆత్మకూరు మండలం పులికుర్తి సమీపంలో  చోటు …

ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై చంద్రబాబు మాటలు నమ్మవద్దు

విజయనగరం: బోధన రుసుంలపై చంద్రబాబు మాటలను విద్యార్థులు నమ్మవద్దని పీసీసీ అధ్యక్షుడు బొత్స అన్నారు. బోధన రుసుంలపై ప్రతిపక్షాల ఆందోళన కేవలం రాజకీయా లబ్దికోమేనని విమర్శించారు. బోధనా …

గ్రూపు-4 పరీక్షా పత్రం లీకైందంటూ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: రామాంతపూర్‌లోని ఎస్సీ డిగ్రీ కళాశాలలో గ్రూపు-4 పరీక్షా పత్రం లీకైందంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు. పేపర్‌ లీక్‌ విషయంపై …

ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుంది:బాబు

హైదరాబాద్‌:  ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుందని, పోలీట్‌ బ్యూరో సమావేశ అనంతరం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం …

నల్లధన కుబేరుల జాబితాలో జగన్‌కి స్థానం: సోమిరెడ్డి

హైదరాబాద్‌: దేశంలో నల్లధన  కేబేరుల జాబితాలో స్థానం కోసం తెలుగువాడైన జగన్‌ పోటీ పడుతున్నాడని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా 49 వేల …

టీడీపీ పొలిట్‌బ్యూరోకు సీమాంధ్ర నేతల డుమ్మా

హైదరాబాద్‌: చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న పొలిట్‌బ్యూరో సమావేశానికి సీమాంధ్ర  నేతలు డుమ్మా కొట్టారు. సమావేశంలో తెలంగాణ అంశం, ఎస్సీ వర్గీకరణపై ప్రధానంగా చర్చించడంతోనే సమావేశానికి డుమ్మా కొట్టినట్లు …

కేసీఆర్‌ చెప్తున్నది బోగన్‌ ట్రస్ట్‌: మోత్కుపల్లి

హైదరాబాద్‌: అమరవీరుల కోసం కేసీఆర్‌ పెడతానంటున్న ట్రస్ట్‌ బోగన్‌ అని తెదేపా సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.కేసీఆర్‌ను తెలంగాణ అబద్ధాల కోరుగా అభివర్ణించారు. తెలంగాణాకు టీడీపీ …

భౌగోళికంగా విడిపోవటమే మిగిలింది: హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలు మానసికంగా విడిపోయారని, భౌగోళికంగా విడిపోవటం ఒక్కటే మిగిలిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణ భవిన్‌లో తెలంగాణ ల్యాబ్‌ టెక్నిషీయన్‌ యూనియన్‌ ఏర్పాటు …