జిల్లా వార్తలు

జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు:దేవేందర్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌: జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తూన్నారని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ అన్నారు. జిల్లా టీడీపీ నేతలు రావులపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రాములు, బక్కాని నర్శింహుల్‌, మధుసుధనరావులతో కలిసి …

పాల్వంచ కేటాపీఎస్‌-7లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

ఖమ్మం: జిల్లాలో పాల్వంచ కేటీపీఎస్‌ -7 యూనిట్‌లో సాంకేతికలోపంతో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

ఖైరతాబాద్‌- పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: నిమ్స్‌ వద్ద ప్రధాన రహదారి పై నిన్న ఏర్పడిన భారీ గుంత వద్ద మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ట్రిఫిక్‌ను దారి మళ్లించారు. …

పరీక్షకేంద్రం పేరు తప్పుగా ముద్రించడంతో గ్రూప్‌4 పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన 40మంది

హైదరాబాద్‌: బోడుప్పల్‌: గ్రూప్‌-4 అభ్యర్థులకు పరీక్ష కేంద్రం పేరును అధికారులు తప్పుగా ఇచ్చారు. ఉప్పల్‌ డిపో దగ్గర ఫిర్జాది గూడా లోని శ్రీ చైతన్య మహిళా కళాశాల …

భారత సంతతికి చెందిన జర్నలిస్‌ సస్పెండ్‌ చేసిన టైమ్‌ పత్రిక

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన జర్నలిస్ట్‌ను టైమ్‌ పత్రిక సస్పెండ్‌ చేసింది. టైమ్‌ పత్రిక కాలమిస్ట్‌గా పనిచేస్తూ టైమ్‌ మేగజైన్‌లో ఆయన రాసిన ‘ద కేన్‌ గన్‌ …

గ్రూపు-4 పరీక్షకు 75.53 శాతం హాజరు

హైదరాబాద్‌: ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రూపు-4 రాత పరీక్షకు 75.53 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని ఏపీపీఎస్సీ తెలిపింది. 9,56759 అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. 6,68,751 …

ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా రాజన్‌

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా రాఘురాం జి. రాజన్‌ నియమితులయ్యారు ఆయన గతంలో ఐఎంఎఫ్‌లో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. కేబినెట్‌ అప్పాయింట్‌మెంట్స్‌ …

ఆలయ వివాదంపై సీఎం సమగ్ర విచారణ జరిపిస్తానన్నారు: దానం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని లక్ష్మీనరసింహ స్వామి ఆయల వివాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. తన విషయంలో సీఎం …

సీఎం కిరణ్‌పై మండిపడ్డ పాల్వాయి గోవర్థన్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు 45 టీఎంసీల నీళ్లు అంటున్నారు కానీ, తెలంగాణకు 600 …

చిదంబరంతో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో గవర్నర్‌ నరసింహన్‌తో  భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం. సాయంత్రం సోనియా, ఆజాద్‌లతో గవర్నర్‌ భేటీ కానున్నారు.