Tag Archives: ఉపకారవేతనాల బకాయిల విడుదల

బోధనారుసుం, ఉపకారవేతనాల బకాయిల విడుదల

హైదరాబాద్‌: ఉపకారవేతనాలు, బోధనా ఫీజుల బకాయిలను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రూ.1800 కోట్ల మేర ఉపకార వేతనాలు, బోధనాఫీజుల చెల్లింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.