మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
సంగారెడ్డి (జనంసాక్షి) : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (మం) బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి మృతిచెందింది. శనివారం రాత్రి గురుకులం రెయిలింగ్ నుంచి జారిపడ్డ 9వ తరగతి విద్యార్థిని సాధియా(14). తీవ్రంగా గాయపడడంతో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి బాలిక ప్రాణాలు కోల్పోయింది.