నాంపల్లి కోర్టులో తొలిసారి తెలుగులో తీర్పు
హైదరాబాద్: నాంపల్లి కోర్టు తొలిసారిగా తీర్పును తెలుగులో వెలువరించింది. ఎక్సైజ్ కేసులో తెలుగులో కోర్టు తీర్పును ఇచ్చింది. నాంపల్లి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జీ రాజగోపాల్ ఈ తీర్పునిచ్చారు.