Tag Archives: రియల్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు

రియల్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు

హైదరాబాద్‌: కూకట్‌పల్లి, నిజాంపేట్‌, భాగ్యనగర్‌ కాలనీలో రియల్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించింది. కార్పొరేటర్‌ సామ్రాజ్యం, రియల్టర్లు గాంధీ, సుబ్బయ్య, కోటేశ్వర్‌రావు ఇళ్లలో ఐటీ సోదాలు జరిపింది.