Tag Archives: అరెస్టు

సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ, అరెస్టు

హైదరాబాద్‌: సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ర్యాలీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ర్యాలీ నిర్వహించిన సీమాంధ్ర ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.