Tag Archives: బీసీలకు రుణ రాయితీ పెంచాలని ప్రభుత్వ నిర్ణయం

బీసీలకు రుణ రాయితీ పెంచాలని ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌: బీసీలకు ఇచ్చే రుణ రాయితీ పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిర్ణయించారు. బీసీల కలవృత్తుల సంక్షేమం, రుణపరపతిపై ముఖ్యమంత్రి నేడు సమీక్ష జరిపారు.