అమెరికాలో మిన్నంటిన ఆందోళను

` గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆందోళన కాయి

వాషింగ్టన్‌,జూన్‌4(జనంసాక్షి): అమెరికాలో ఆందోళనకాయి.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వాషింగ్టన్‌ డీసీలోని ఇండియన్‌ ఎంబసీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని న్లజాతీయు ధ్వంసం చేసినట్లు తొస్తోంది.   బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ నిరసనకాయి ఈ విధ్వంసానికి ప్పాడినట్లు ఓ వార్త సంస్థ పేర్కొన్నది.  గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనపై వాషింగ్టన్‌ పార్క్‌ పోలీసు విచారణ మొదుపెట్టారు. మిన్నియాపోలీస్‌లో జార్జ్‌ ప్లాయిడ్‌ అనే ఓ న్లజాతీయుడిని పోలీసు హతమార్చడంతో.. అమెరికా అంతటా ఆందోళను మిన్నంటిన విషయం తెలిసిందే. ఆ ప్రదర్శను కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి.  అయితే వాషింగ్టన్‌లోని భారతీయ దౌత్యకార్యాయంలో.. గాంధీ విగ్రహం ధ్వంసం కావడం కూడా ఆందోళనకాయి పనే అని తేలింది.   ఆందోళనకాయి హింసాత్మక బాట పట్టడంతో.. వారిని ట్రంప్‌ తీవ్రంగానే హెచ్చరించారు.  ప్రదర్శనను శాంతియుతంగా చేయకుంటే.. ఆర్మీని రంగంలోకి దింపనున్నట్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆందోళను ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  న్లజాతీయుడిని చంపిన పోలీసు ఆఫీసర్‌ డెరిక్‌ చౌవిన్‌తో పాటు ఇతర పోలీసుపైనా కేసు నమోదు అయ్యాయి. వాషింగ్టన్‌ డీసీలో గాంధీ విగ్రహం ధ్వంసమైన ఘటన పట్ల అమెరికా క్షమాపణు చెప్పింది.  తమ క్షమాపణను అంగీకరించాంటూ అమెరికా అంబాసిడర్‌ కెన్‌ జస్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  న్లజాతీయు జార్జ్‌ ప్లాయిడ్‌ మృతి పట్ల దిగ్భాంª`రతి వ్యక్తం చేస్తున్నాని, గాంధీ విగ్రహ ధ్వంసాన్ని కూడా ఖండిస్తున్నట్లు కెన్‌ జస్టర్‌ పేర్కొన్నారు. ఎటువంటి వివక్షనైనా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు.